అక్షర గౌడ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో పాటు పలు తెలుగు చిత్రాలలో నటించిన ఈ భామకు ప్రస్తుతం అవకాశాలు బాగానే ఉన్నాయి. సినిమాలతోనే కాకుండా, సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలతోనూ ఈ భామ వార్తలలో హైలెట్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈ భామ ఇచ్చిన బికినీ ట్రీట్‌కు సోషల్ మీడియా షేకవుతోంది. మరెందుకు ఆలస్యం.. ఆ ట్రీట్‌కు రెడీ అయిపోయింది.