రీసెంట్గా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చిన విజయవంతంగా రన్ అవుతోన్న ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాలో హీరోయిన్గా నటించింది ఐశ్వర్య హోలక్కల్ (Aishwarya Holakkal). ఆ సినిమాలో కాస్త పద్ధతిగా కనిపించిన ఐశ్వర్య.. సోషల్ మీడియాలో మాత్రం తన పరువాల పదునేంటో ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.