అప్పుడు సేవ్ ది టైగర్స్ సిరీస్లో ఉద్యోగినిగా, లేటెస్ట్గా వచ్చిన ఆదర్శకుటంబం సినిమాలో బీహారీ గ్యాంగ్ సభ్యురాలిగా ప్రేక్షకులను అలరించింది నటి దివ్యనిశర్మ (Divyanisharma). అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఈ భామ అవకాశాల కోసం నిత్యం రకరకాల ఫొటోషూట్లతో మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.