ఒక్కప్పటి హీరో అబ్బాస్ ప్రస్తుతం తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. తాజాగా ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.