సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఈ వారం కొత్త‌గా.. ఓటీటీకి వ‌చ్చిన స‌రుకు! ఫుల్ లిస్ట్‌

ABN, Publish Date - May 03 , 2026 | 11:23 AM

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో కొత్త కంటెంట్ సందడి మరింత పెరిగింది.

ott

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో కొత్త కంటెంట్ సందడి మరింత పెరిగింది. థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, వెబ్ సిరీస్‌లు… ఇలా ప్రతి రకమైన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలు నుంచి స్ట్రెయిట్ ఓటీటీ రిలీజులు వరకు, ఈ వారంలో డిజిటల్ స్క్రీన్‌పై వినోదానికి కొదవ లేదు. మరి ఈ వారం ఓటీటీలోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఏవో ఒకసారి చూసేయండి.


ఈ వారం.. ఓటీటీ కంటెంట్ ఫుల్ లిస్ట్‌

Zee5

Aadu3 (Mal, Tam, Tel, Kan, Hi)

The Kerala Story2 (Hi, Tam, Tel, Kan, Mal)

Son Liv

Undekhi: The Final Battle (Hindi)

Shudder

Forbidden Fruits (English)

Hulu

Hallow Road (English)

HBO Max

Wuthering Heights (English)

Sunnxt

Manithan Deivamagalam (Tamil)

Short Flix

TN2026 (Tamil)

Simply South

Kayilan (Tamil)

TN 2026 (Tamil)

Prime Video

TN2026 (Tamil)

Hoppers (English) Rent

Odyssey (English) Rent

Didn’t Die (English) Rent

Happy Raj (Hindi Version)

She Dances (English) Rent

Exit 8 (Chinese, English) Rent

The Step Daddy (English) Rent

A Magnificent Life (English) Rent

They Will Kill You (English) Rent

Sapne Vs Everyone: S2 (Hindi) [Series]

The House Of Spirits (Eng, Hin) [Series]

You’re Dating a Narcissist! (English) Rent

Moondram Pirai 1982 (Tamil) Remastered Version

Netflix

Clika (English)

Booba: S6 (English)

Glory (Hin) [Series]

You Always (English)

Beyblade X: S2 (English)

Son In Law (Spanish, Eng)

Swapped (Eng, Tam, Tel, Hi)

Biker (Tel, Tam, Ka, Mal, Hi)

Raakaasa (Tel, Tam, Kan, Mal)

Buen Camino (Italian, English)

My Favorite Wedding (English)

Part Time Wife (English) [Series]

Envious: S4 (Spanish, English) [Series]

Je m'appelle Agneta (Swedish, English)

Straight To Hell (Japanese, English) [Series]

My Dearest Señorita (Spanish, Eng, Tam, Tel, Hi)

Man On Fire (English, Tamil, Telugu, Hindi) [Series]

Should I Marry A Murderer (Eng, Tam, Tel, Hi) [Series]

Miraculous World : Paris, Tales of Shadybug and Claw Noir (English)

Jio Hotstar

Batch Mates [Weekly Series] (Tel, Tam, Kan, Mal, Hi)

ETv Win

Aaradhana (Telugu)

Soul Trip Episode 2 (Telugu)

Aha Video

Sodhara (Telugu)

TN 2026 (Tamil)

Seetharam Sitralu (Telugu, Tamil)

Updated Date - May 03 , 2026 | 12:08 PM