OTT Releases This Week: ఈవారం ఓటీటీ.. సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ABN, Publish Date - Jun 09 , 2026 | 10:58 AM
థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుండగా, ఓటీటీ ప్రేక్షకుల కోసం కూడా ఈ వారం ఆసక్తికరమైన కంటెంట్ సిద్ధమైంది.
థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుండగా, ఓటీటీ ప్రేక్షకుల కోసం కూడా ఈ వారం ఆసక్తికరమైన కంటెంట్ సిద్ధమైంది. యాక్షన్, థ్రిల్లర్, హారర్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఇలా విభిన్న జానర్లకు చెందిన పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 వంటి వేదికల్లో విడుదల కానున్న ఈ కొత్త కంటెంట్‌తో వీకెండ్ బింజ్ వాచ్‌కు ప్రేక్షకులు సిద్ధం కండి. మరి ఈ వారం ఓటీటీలోకి అడుగుపెడుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో ఓ లుక్ వేయండి.
ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Aha Video
Sshhh S3 (Tamil, Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Sunnxt
Ramani Kalyanam (Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Jio Hotstar
Dridam (Mal, Tam, Tel, Kan, Hi) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Lions Gate Play
Vickycristinabarcelona (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Shudder
Find Your Friends (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
HBO Max
They Will Kill You (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Prime Video
Satanthe Dark (Telugu, Hindi) Now Streaming
Michael (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟗
Mārama (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟗
Neglected (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟗
Let’s Love (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟗
Mortal Kombat II (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟗
Every yearAfter: Welcome To Barrys Bay (Eng, Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎
Kraken (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Veerabhadrudu (Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Blue Film (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Saccharine (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Broken Land (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Karuppu (Tam, Kan, Mal, Hi) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Badland Rising (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
This Tempting Madness (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Raakh (Hi, Tam, Tel, Kan, Mal) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Netflix
Colors Of evil : Black (Polish, English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎
Outlast: The Jungle (English, Tamil, Hindi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎
The Evil Lawyer (Thai, English) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟏
I Am Frankelda (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
Bhooth Bangla (Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
The Polygamist (Zulu, Eng, Tam, Tel, Hi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐
ETv Win
Second Marriage (Telugu) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟏