సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

ABN, Publish Date - Mar 09 , 2026 | 10:04 PM

పెద్ద తెరపై సందడి చేసిన కొన్ని సినిమాలు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై అడుగుపెడుతుండగా, నేరుగా ఓటీటీకే వస్తున్న తాజా చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

ott

ఈ వారం ఓటీటీ ప్రపంచంలో కొత్త కథలు తలుపుతట్టబోతున్నాయి. పెద్ద తెరపై సందడి చేసిన కొన్ని సినిమాలు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై అడుగుపెడుతుండగా, నేరుగా ఓటీటీకే వస్తున్న తాజా చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇంటి వద్దే కూర్చొని కొత్త సినిమాల్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మరి ఈ వారం ఇండియాలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్తగా స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాల జాబితా ఇదే.


ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

Sunnxt

Friday (Tamil) March 13

Shudder

Bodycam (English) March 13

Paramount+

Not Without Hope (English) March 13

Lions Gate Play

The Taj Story (Hi, Tam, Tel) March 13

PrimeVideo

Dracula (English) Rent March 10

Midwinter Break (English) Rent March 10

Solo Mio (English) Rent March 10

The Testament of Ann Lee (English) Rent March 10

Scarpetta (Eng, Tam, Tel, Hi) [Series] March 11

Sankalp (Hindi) [Series] -MxPlayer March 11

Islands (English) Rent March 13

Local Times (Tamil) [Series] March 13

This Is Not A Test (English) Rent March 13

Aspirants: Season 3 (Hin, Tam, Tel) March 13

JioHotstar

Rooster (English) [Series] March 9

Zootopia2 (Eng, Tam, Telu, Hindi) March 13

Resort 👨‍🍳 (Tam, Tel, Kan, Mal, Hi) [Series] March 13

The Madison (English) [Series] March 15

ETv Win

Nawab Cafe ( Telugu) March 12

Zee5

Landlord (Tam) March 13

Pookie (Tam, Tel) March 13

Bhartha Mahasayulaku Wignyapthi (Tel, Tam, Kan, Mal) March 13

Andha Pyaar2 (Hindi) [Series] March 14

Netflix

One Piece Season 2 (Eng, Tam, Tel, Hi) [Series] March 10

Gladiator2 (English) March 12

Virgin River : Season 7 (Eng, Hi) March 12

Made In Korea (Tam, Telu, Kan, Mal, Hin) March 12

Funky (Tel, Tam, Kan, Mal, Hi) March 13

Couple Friendly March 13

Updated Date - Mar 09 , 2026 | 10:05 PM