సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

ABN, Publish Date - Nov 17 , 2026 | 08:11 AM

నవంబర్ 16 నుంచి 22 వరకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, ఆహా తదితర ఓటీటీల్లో విడుదలయ్యే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు.

OTT Releases

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో సందడి చేసిన సినిమాలతో పాటు, ఆసక్తికరమైన కథాంశాలతో రూపొందిన వెబ్‌సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. తెలుగు సహా పలు భాషల్లో కొత్త సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏ ఓటీటీలో విడుదల కానున్నాయి? వాటి స్ట్రీమింగ్ తేదీలు, ప్లాట్‌ఫామ్‌ల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.


𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞..

ఈ వారం.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు

Jio Hotstar

Mr And Mrs Office (Tamil) [Weekly Series] 𝐍𝐨𝐯 𝟏𝟖

Sony Liv

Anbil Avan (Tam, Tel, Kan, Mal, Hi) 𝐍𝐨𝐯 𝟐𝟎

Aha Video

Crazy Kalyanam (Telugu, Tamil) 𝐍𝐨𝐯 𝟐𝟎

Sunnxt

Chiram (Malayalam) 𝐍𝐨𝐯 𝟐𝟎

Anumana Pakshi (Telugu) 𝐍𝐨𝐯 𝟐𝟎

Zee5

Teen Tigada (Hindi) [Series] 𝐍𝐨𝐯 𝟐𝟎

Lions Gate Play

The Raid (Mandarin, Tamil, Telugu, Hindi) 𝐍𝐨𝐯 𝟐𝟎

Shudder

Ice Cream Man (English) 𝐍𝐨𝐯 𝟐𝟎

MUBI

Making Marie Antoinette (English) 𝐍𝐨𝐯 𝟐𝟎

HBO Max

Tony (English) 𝐍𝐨𝐯 𝟐𝟎

Peacock

Unbearable Christmas (English) 𝐍𝐨𝐯 𝟐𝟎

Apple TV

The Odyssey (Eng, Tam, Tel, Hi) 𝐍𝐨𝐯 𝟏𝟕

Prime Video

Manhood (English) Rent 𝐍𝐨𝐯 𝟏𝟕

The Beast (English) Rent 𝐍𝐨𝐯 𝟏𝟕

Appofeniacs (English) Rent 𝐍𝐨𝐯 𝟏𝟕

A Talent For Murder (English) Rent 𝐍𝐨𝐯 𝟏𝟕

The Odyssey (Eng, Tam, Tel, Hi) Rent 𝐍𝐨𝐯 𝟏𝟕

Courage (Hindi) 𝐍𝐨𝐯 𝟏𝟖

Campus Diaries S2 (MX Original) 𝐍𝐨𝐯 𝟏𝟖

Madden (English, Tamil, Telugu, Kannada, Malayalam, Hindi) 𝐍𝐨𝐯 𝟏𝟖

You Had To Be There (English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟎

Best Pancakes in the County (English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟎

The Last Temptation of Becky (English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟎

Netflix

Gentle Monster (English) 𝐍𝐨𝐯 𝟏𝟖

Guardian Stars (English, Tamil, Telugu, Hindi) 𝐍𝐨𝐯 𝟏𝟖

TheAltruists (Eng, Tam, Tel, Hi) [Series] 𝐍𝐨𝐯 𝟏𝟗

Manglik (Hindi) [Series] 𝐍𝐨𝐯 𝟐𝟎

Dhindora:S2 (Hindi) [Series] 𝐍𝐨𝐯 𝟐𝟎

418 (Tel, Tam, Kan, Mal, Hi) 𝐍𝐨𝐯 𝟐𝟎

Haiku (Tam, Tel, Kan, Mal, Hi) 𝐍𝐨𝐯 𝟐𝟎

Steps (English, Tamil, Telugu, Hindi) 𝐍𝐨𝐯 𝟐𝟎

On Behalf Of My Son (Portuguese, English) 𝐍𝐨𝐯 𝟐𝟎

The Blue Road (Korean, English, Hindi) [Series] 𝐍𝐨𝐯 𝟐𝟎

Insidious: Out of the Further (English) 𝐍𝐨𝐯 𝟐𝟏

Updated Date - Nov 17 , 2026 | 08:38 AM