సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ABN, Publish Date - May 12 , 2026 | 03:29 PM

ఈ వారం ఓటీటీలోకి కొత్త‌గా స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ott movies

ఈ వారం ఓటీటీలోకి కొత్త‌గా స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో సందడి చేసిన చిత్రాలు, ఆసక్తికరమైన కొత్త సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో అందుబాటులోకి రానుండటంతో సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. యాక్షన్‌, థ్రిల్లర్‌, కామెడీ, డ్రామా… ఇలా అన్ని జానర్లలోనూ కొత్త కంటెంట్ ఈ వారాన్ని మరింత స్పెషల్‌గా మార్చనుంది.

ఇంట్లోనే కూర్చొని థియేటర్‌ ఫీల్‌ను ఆస్వాదించాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ టైమ్‌. ఊహించని ట్విస్టులు, గుండెల్లో నిలిచిపోయే భావోద్వేగాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు మీ వీకెండ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చబోతున్నాయి. చిన్న తెరపై పెద్ద వినోదాన్ని అందించే ఈ కొత్త రిలీజ్‌లు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు.. పాప్‌కార్న్ సిద్ధం చేసుకుని, ఈ వారం ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయో చూసేయండి.


ఈ వారం ఓటీటీ.. సినిమాలు, సిరీస్‌లు

Tentkotta

Kaalidas2 (Tamil) 𝐌𝐚𝐲 𝟏𝟐

Simply South

Kaalidas2 (Tamil) 𝐌𝐚𝐲 𝟏𝟐

Short Flix

Kaalidas2 (Tamil) 𝐌𝐚𝐲 𝟏𝟐

Sunnxt

Kaalidas2 (Tamil) 𝐌𝐚𝐲 𝟏𝟐

Jio Hotstar

The Punisher: One Last Kill (English) 𝐌𝐚𝐲 𝟏𝟐

Inspector Avinash: S2 (Hi, Tam, Tel, Kan, Mal) [Series] 𝐌𝐚𝐲 𝟏𝟓

Aha Video

Kaalidas2 (Tamil) 𝐌𝐚𝐲 𝟏𝟐

ThimmarajupalliTV (Telugu) 𝐌𝐚𝐲 𝟏𝟓

Manorama Max

CUP (Malayalam) 𝐌𝐚𝐲 𝟏𝟓

Zee5

Tighee (Marathi) - 𝐌𝐚𝐲 𝟏𝟓

Lions Gate Play

Kaalidas2 (Tamil) 𝐌𝐚𝐲 𝟏2

Couture (English) 𝐌𝐚𝐲 𝟏𝟓

Hulu

Rivals (English) - 𝐌𝐚𝐲 𝟏𝟓

MUBI

The Mysterious Gaze of the Flamingo (English) 𝐌𝐚𝐲 𝟏𝟓

Peacock

The AI Doc: Or How I Became an Apocaloptimist (English) 𝐌𝐚𝐲 𝟏𝟓

Prime Video

Kaalidas2 (Tamil)

YES (English) Rent 𝐌𝐚𝐲 𝟏𝟐

Hamlet (English) Rent 𝐌𝐚𝐲 𝟏𝟐

MarcBySofia (English) Rent 𝐌𝐚𝐲 𝟏𝟐

Moss & Freud (English) Rent 𝐌𝐚𝐲 𝟏𝟐

Suburban Fury (English) Rent 𝐌𝐚𝐲 𝟏𝟐

Faces Of Death (English) Rent 𝐌𝐚𝐲 𝟏𝟐

The Christophers (English) Rent 𝐌𝐚𝐲 𝟏𝟐

The Love that Remains (English) 𝐌𝐚𝐲 𝟏𝟐

You, Me & Tuscany (English) Rent 𝐌𝐚𝐲 𝟏𝟐

The Butcher’s Blade (English) Rent 𝐌𝐚𝐲 𝟏𝟐

The Legend of Hei II (Japanese) Rent 𝐌𝐚𝐲 𝟏𝟐

A Little Something Extra (English) Rent 𝐌𝐚𝐲 𝟏𝟐

Off Campus (Eng, Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐌𝐚𝐲 𝟏𝟑

Driver’s Ed (English) - PrimeVideo Rent 𝐌𝐚𝐲 𝟏𝟓

Exam : The System Exposed (Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐌𝐚𝐲 𝟏𝟓

Netflix

Marty, Life is Short (English) 𝐌𝐚𝐲 𝟏𝟐

Oru Durooha Saahacharyathil (Malayalam) 𝐌𝐚𝐲 𝟏𝟑

Between Father And Son (Spanish, English) 𝐌𝐚𝐲 𝟏𝟑

GOAT (English) 𝐌𝐚𝐲 𝟏𝟒

SoulMate (Japanese, English, Hindi) 𝐌𝐚𝐲 𝟏𝟒

KARTAVYA (Hindi) 𝐌𝐚𝐲 𝟏𝟓

Its Not Like That (English) Series 𝐌𝐚𝐲 𝟏𝟓

Dhurandhar: The Revenge (Hindi) 𝐌𝐚𝐲 𝟏𝟓

The Wonder Fools (Kor, Tam, Tel, Hi) [Series] 𝐌𝐚𝐲 𝟏𝟓

Berlin And The Lady With An Ermine (Spanish, English) 𝐌𝐚𝐲 𝟏𝟓

Updated Date - May 12 , 2026 | 03:35 PM