OTT: ఈవారం.. ఇప్పటికే ఓటీటీకి వచ్చేసిన సినిమాలు, సిరీస్‌లు ఇవే
ABN, Publish Date - May 10 , 2026 | 10:28 PM
ఈవారం ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏమాత్రం కొదవలేదు. ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు ఇప్పటికే వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఈవారం ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏమాత్రం కొదవలేదు. థియేటర్లలో సందడి చేసిన కొన్ని సినిమాలు, డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌గా వచ్చిన మరికొన్ని చిత్రాలు, ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు ఇప్పటికే వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా.. ఇలా ప్రతి జానర్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక కంటెంట్ అందుబాటులో ఉంది. మరి ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమాలు, సిరీస్‌లు వచ్చాయో చూసేయండి.
ఈవారం.. ఇప్పటికే ఓటీటీకి
వచ్చేసిన సినిమాలు, సిరీస్‌లు ఇవే
Hulu
Send Help (English)
We Bury The Dead (English)
Shudder
Whistle (English)
HBO Max
Greenland2: Migration (English)
Zee5
Neelira (Tamil)
Dhumketu (Bengali)
LoveMocktail3 (Kannada)
Sunnxt
Oh Butterfly (Tamil)
Superhit (Kannada)
ETv Win
Nenu (Telugu)
Papam Prathap (Telugu)
Prime Video
Beast (English) Rent
Lorne (English) Rent
The Drama (English) Rent
Lukkhe: S1 (Hindi) [Series]
Barabar Premistha (Telugu)
FantasyLife (English) Rent
Palestine ’36 (English) Rent
André Is an Idiot (English) Rent
Couples Weekend (English) Rent
A Great Awakening (English) Rent
No Place To Be Single (English) Rent
Ready or Not 2: Here I Come (English) Rent
Dacoit (Telugu, Tamil, Kannada, Malayalam)
Love Insurance Kompany (Tamil, Telugu, Kannada, Malayalam, Hindi)
Citadel: S2 (English, Tamil, Telugu, Kannada, Malayalam, Hindi) [Series]
Jio Hotstar
Song Sung Blue (English)
MIA: S1 (English) [Series]
Vaazha2 : Biopic of a Billion Bros (Malayalam, Tamil, Telugu, Kannada, Hindi)
Simply South
Vaazha2 : Biopic of a Billion Bros (Malayalam, Tamil, Telugu, Kannada, Hindi)
Netflix
Bugsy (English)
Nosferatu (English)
Vertical Limit (English)
My Dearest Assassin (Thai, English)
Legends (English, Tamil, Telugu, Hindi)
Dr.Seuss's Horton: S2 (English) [Series]
The Rhythm Of Revenge (Thai) [Series]
Count Down: Rousey vs Carano (English)
Worst Ex Ever: S2 (English, Hindi) [Series]
Bharatanatyam2: Mohiniyattam (Malayalam)
Remarkably Bright Creatures (English, Hindi)
My Royal Namesis (Korean, English) [Series]
Thank you, Next : S3 (Turkish, English, Hindi)
Love Is Blind: Poland (Polish, English) [Series]
The Chest Nut Man : S2 Hide And Seek (Danish, English, Hindi) [Series]