OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ABN, Publish Date - Mar 25 , 2026 | 10:09 AM
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్‌లు, హారర్ కథలు, రియల్ ఇన్సిడెంట్‌ల ఆధారంగా తెరకెక్కిన డ్రామాలు ఇలా విభిన్న జానర్లలో కంటెంట్ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ముఖ్యంగా Netflix, Amazon Prime Video, ZEE5, JioHotstar వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో తాజా రిలీజ్‌లు బింజ్ వాచ్‌కు మంచి ఛాయిస్‌గా నిలువనున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు డిజిటల్‌లో అందుబాటులోకి రావడంతో ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ.
ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Hulu
Sentimental Value (English) Now Streaming
Mike & Nick & Nick & Alice (English) March 27
Paramount+
Primate (English) Now Streaming
Sunnxt
Maaya Bimbum (Tamil) March 27
Manorama Max
Valathu VashatheKallan (Malayalam) March 27
Prime Video
Goat (English) Rent Now Streaming
Sirāt (English) Rent Now Streaming
Bait (Original Series) Now Streaming
A Poet (English) Rent Now Streaming
Pretty Lethal (English) Now Streaming
Nawabs Cafe (Telugu) Now Streaming
Send Help (English) Rent Now Streaming
Youngblood (English) Rent Now Streaming
I Can Only Imagine2 (English) Rent Now Streaming
How To Make A Killing (English) Rent Now Streaming
Nirvanna The Band The Show The Movie (English) Rent Now Streaming
O Romeo (Hindi) Rent March 27
Wardriver (English) Rent March 27
House Of David Season 2 March 27
Netflix
Inside S3 (2026) Now Streaming
Red Line (Thai) Now Streaming
Anaconda (English) Now Streaming
Ready Or Not: Texas (Korean) Now Streaming
Something Very BadIs Going To Happen (Eng, Tam, Tel, Hin) Now Streaming
Detective Hole (Series) March 26
BTS: The Return (English) March 27
53 Sundays (53 Domingos) Spanish Film March 27
Apple TV
For All Mankind S5 Original Series ) March 27
Jio Hotstar
Daredevil: Born Again S2 (Eng, Tam, Tel, Hi) [Series] Now Streaming
Kaattaan (Tamil Series) March 27
Muthu Engira #Kaattaan (Tam, Tel, Kan, Mal, Hi, Mar, Ben) [Series] March 27
Zee 5
Projapati2 (Bengali) - March 27
Shudder
The Mortuary Assistant (English) March 27
Lions Gate Play
Wipe Out (English, Hindi) March 27