OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
ABN, Publish Date - Mar 22 , 2026 | 01:28 PM
ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు (March 22-28): కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
నెట్‌ఫ్లిక్స్
సమ్‌థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టూ హ్యాపెన్ మార్చి 23
మర్దానీ 3 హిందీ చిత్రం మార్చి 27
అమెజాన్ ప్రైమ్
ప్రెట్టీ లేథల్ (మూవీ) మార్చి 25
బైట్ (వెబ్‌సిరీస్) మార్చి 25
జియో హాట్‌స్టార్
డేర్ డె విల్ బోర్న్ ఎగైన్ 2 (వెబ్ సిరీస్) మార్చి 24
కాట్టాన్ (తమిళ చిత్రం) మార్చి 27
ఈటీ వి విన్
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని (తెలుగు చిత్రం) మార్చి 22