OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ABN, Publish Date - Jul 07 , 2026 | 07:58 AM
ఈ వారం ఓటీటీ ప్రపంచం మరోసారి కొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ఈ వారం ఓటీటీ ప్రపంచం మరోసారి కొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థ్రిల్లర్‌లలో ఉత్కంఠ, యాక్షన్‌లో మాస్ మజా, ఫ్యామిలీ డ్రామాల్లో భావోద్వేగాలు, కామెడీలో నవ్వుల సందడి... ఇలా ప్రతి అభిరుచికి తగ్గ కంటెంట్ వరుసగా స్ట్రీమింగ్‌కు వస్తోంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాల నుంచి ఆసక్తికరమైన కొత్త వెబ్ సిరీస్‌ల వరకు ఎన్నో టైటిల్స్ ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ వారం ఏ సినిమా, ఏ వెబ్ సిరీస్ ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేయండి.
ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Prime Video
Kotha Malupu (Telugu) 𝐉𝐮𝐥𝐲 𝟔
The Furious 𝐉𝐮𝐥𝐲 𝟕 (US)
Passenger (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟕
Black Box (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟕
Backrooms (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟕
The Furious (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟕
Girls Like Girls (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟕
MX Player
Made In India: A Titan Story (Hin, Tam, Tel) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟔
Netflix
Better Late Than Single S2 𝐉𝐮𝐥𝐲 7
Nothing To Lose (French, Eng, Tam, Tel, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟖
Im Not A fraid (Spanish, English, Hindi) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟖
Peddi (Tel, Tam, Kan, Mal) 𝐉𝐮𝐥𝐲 𝟗
Sing Geetam (Tel, Tam, Kan, Mal) 𝐉𝐮𝐥𝐲 𝟗
Little House On The Prairie (Eng, Tam, Tel, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟗
IKKA (Hindi) 𝐉𝐮𝐥𝐲 𝟏𝟎
Shipwrecked: Nightmare at Sea (Eng, Tel, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟏𝟎
AppleTv+
The Furious 𝐉𝐮𝐥𝐲 𝟕
Trying: S5 (English) 𝐉𝐮𝐥𝐲 𝟖
Paramount+
Wardriver (English) 𝐉𝐮𝐥𝐲 𝟖
Zee 5
Parimala And Co (Tamil) 𝐉𝐮𝐥𝐲 𝟏𝟎
Sony Liv
Balti (Mal, Tam, Tel, Kan, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟏𝟎
Jio Hotstar
Land Of Football (Malayalam) 𝐉𝐮𝐥𝐲 𝟏𝟎
MUBI
Amores Perros (English) 𝐉𝐮𝐥𝐲 𝟏𝟎
Shudder
Faces Of Death (English) 𝐉𝐮𝐥𝐲 𝟏𝟎
Hulu
Redux Redux (English) 𝐉𝐮𝐥𝐲 𝟏𝟎
Peacock
The Five Star Weekend 𝐉𝐮𝐥𝐲 9
Reminders Of Him (English) 𝐉𝐮𝐥𝐲 𝟏𝟎
Lions Gate Play
The Sentinels (English, Hindi) 𝐉𝐮𝐥𝐲 𝟏𝟎