This Week OTT: ఈ వారం ఓటీటీలలో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ABN, Publish Date - Sep 28 , 2026 | 03:40 PM
సినీ అభిమానులకు ఈ వారం ఓటీటీల్లో వినోదం డబుల్ డోస్‌గా రానుంది.
సినీ అభిమానులకు ఈ వారం ఓటీటీల్లో వినోదం డబుల్ డోస్‌గా రానుంది. థ్రిల్లర్‌లు, యాక్షన్ డ్రామాలు, రొమాంటిక్ కథలు, వెబ్ సిరీస్‌లు ఇలా భిన్నమైన కంటెంట్‌తో పలు చిత్రాలు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వస్తున్నాయి. థియేటర్లలో సందడి చేసిన కొన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా, కొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంట్లోనే కూర్చొని వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ వారం విడుదలవుతున్న ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా తప్పక ఉపయోగపడుతుంది. మరి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు ఏయే చిత్రాలు, సిరీస్‌లు ఏ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు (𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞)
AMC Plus
Kill Jackie 𝐎𝐜𝐭 𝟐
ETv Win
Least Eligible Bachelor (Telugu) [Series] 𝐒𝐞𝐩 𝟑𝟎
Zee5
Panthadikkaam (Malayalam) [Series] 𝐎𝐜𝐭 𝟏
Pooja Meri Jaan (Hindi) 𝐎𝐜𝐭 𝟐
Mother Promise (Kannada) 𝐎𝐜𝐭 𝟐
Hulu
Soulm8te (English) 𝐎𝐜𝐭 𝟏
HBO Max
Evil Dead Burn (English) 𝐎𝐜𝐭 𝟐
Shudder
Infirmary (English) 𝐎𝐜𝐭 𝟐
Apple TV
The Last First: Winter K2 (English) 𝐎𝐜𝐭 𝟐
MGM+
Lockbox (English) 𝐎𝐜𝐭 𝟐
MUBI
Teenage Sex and Death at Camp Miasma (English) 𝐎𝐜𝐭 𝟐
Jio Hotstar
Main Ladega (Hindi) 𝐒𝐞𝐩 𝟑𝟎
Bethlehem Kudumba Unit (Mal, Tam, Tel, Kan, Hi) 𝐎𝐜𝐭 𝟐
WAR (English) 𝐎𝐜𝐭𝐨𝐛𝐞𝐫 𝟑
Paramount Plus
Sacrifice S2 𝐞𝐩 30
Netflix
Deadth Of A Unicorn (English) 𝐒𝐞𝐩𝟐𝟖
Irreplaceable (Chinese) [Series] 𝐒𝐞𝐩 𝟐𝟖
The Woman In The Yard (English) 𝐒𝐞𝐩 𝟐𝟖
Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle I (Japanese, Tam, Tel, Hi) 𝐒𝐞𝐩 𝟐𝟖
Lego One Piece (Eng, Tam, Tel, Hi) [Series] 𝐒𝐞𝐩 𝟐𝟗
Medusa S2 𝐒𝐞𝐩 30
Ohh My Dog (Hindi) 𝐎𝐜𝐭 𝟏
Papa Zola : The Movie (Malayasian) 𝐎𝐜𝐭 𝟏
East of Eden (Eng, Tam, Tel, Hi) [Series] 𝐎𝐜𝐭 𝟏
Romanchakam (Telu, Tam, Kan, Mal, Hi) 𝐎𝐜𝐭 𝟏
Crazy Rich, Incredibly Broke (Arabic, English) 𝐎𝐜𝐭 𝟏
Tyler Perry’s Doing Life (English) 𝐎𝐜𝐭𝟐
LOVE (Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐎𝐜𝐭 𝟐
Doing Life (English, Tamil, Telugu, Hindi) 𝐎𝐜𝐭 𝟐
Schumacher '94 - The Birth of a Legend (German, English) 𝐎𝐜𝐭 𝟐
Blue Box: S 2 (Japanese, English) 𝐎𝐜𝐭 𝟒
Prime Video
Strung (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟗
Battle Cabin (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟗
The Uprising (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟗
Coyote vs. ACME (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟗
PAW Patrol: The Dino Movie (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟗
Dupahiya: S2 (Hindi) 𝐎𝐜𝐭 𝟏
Sardar2 (Tam, Tel, Kan, Mal, Hi) 𝐎𝐜𝐭 𝟏
UnionCounty (English) Rent 𝐎𝐜𝐭 𝟐