ఈ వారం ఓటీటీలోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. పూర్తి లిస్ట్ ఇదే!
ABN, Publish Date - Jul 28 , 2026 | 07:20 AM
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు, కొత్తగా విడుదలవుతున్న వెబ్ సిరీస్‌లు, అంతర్జాతీయ కంటెంట్.. ఇలా వరుస రిలీజ్‌లతో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు సందడి చేయబోతున్నాయి.
ఈ వారం మీ వాచ్‌లిస్ట్ ఖాళీగా ఉండదు. థియేటర్లలో మిస్ అయిన సినిమాలు, కొత్తగా విడుదలవుతున్న వెబ్ సిరీస్‌లు, అంతర్జాతీయ కంటెంట్.. ఇలా వరుస రిలీజ్‌లతో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా తమిళ మలయాళ భాషల నుంచి ఆసక్తికరమైన, క్రేజ్ ఉన్న సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి రానున్నాయి. మరి ఏ రోజు ఏ సినిమా విడుదలవుతోంది? ఏ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కానుంది? ఒక్కచోటే మీ కోసం పూర్తి వివరాలు.
𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞
ఈవారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Jio Hotstar
Chinna Chinna Aasai (Mal, Tam, Tel, Kan, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟖
TheDevilWearsPrada2 (English) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟗
HeartBeat: S3 (Tamil, Telugu, Kannada, Hindi) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟎
ETv Win
Second Marriage (Telugu) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟎
Zee5
Objection My Lord (Telugu) Zee5 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
BalanThe Boy (Mal, Tam, Tel, Kan) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
Hai Jawanitoh Ishq Hona Hai (Hindi) Zee5 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
Sunnxt
Paithalattam (Malayalam) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
Lions Gate Play
Chum (Eng, Tam, Tel, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
HBO Max
The Drama (English) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
Shudder
Nightborn (English) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
AMC+
Over Your Dead Body (English) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
Aha Video
Chinna Chinna Aasai (Mal, Tam, Tel, Kan, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟖
Azadi 501 (Telugu) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟗
Deewana (Telugu, Tamil) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
PrimeVideo
SUPERGIRL (English) Rent, Apple TV 𝐉𝐮𝐥𝐲 𝟐𝟕
DueWest (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟐𝟖
Leviticus (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟐𝟖
The Gentleman Thief (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟐𝟖
The Death Of Robin Hood (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟐𝟖
Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle I (Japanese) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟖
The Devil's Mouth (English) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟗
Maddie’s Secret (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
Love Oh Love (Tam, Tel, Kan, Mal) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
Batman: Caped Crusader S3 (English) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
Netflix
A Private Life (English) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟗
FinalProject (Spanish - Original, English) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟗
The Idaho Murders: College Nightmare S1 (Eng, Tam, Tel, Hi) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟐𝟗
Wild Sing (Korean, English, Hindi) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟎
Shake, Rattle & Roll: Evil Origins (Filipino) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟎
The Bombing of pan Am 103 (English, Hindi) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟑𝟎
Gatta Kusthi2 (Tam, Tel, Kan, Mal, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟑𝟏
Aoashi (Japanese) [Series] 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏
Chicago PD (English) [Series] 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏
Mikael : Pemburu Dua Alam (Malaysian) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐