సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఈ వారం ఓటీటీకి వ‌స్తోన్న.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు!

ABN, Publish Date - May 25 , 2026 | 05:58 PM

ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ott movies

ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్ నుంచి కామెడీ వరకు, థ్రిల్లర్ నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వరకు ఎన్నో ఆసక్తికరమైన రిలీజ్‌లు స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఇప్పుడు ఇంట్లోనే కంఫర్ట్‌గా ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. పాన్ ఇండియా మూవీస్‌తో పాటు చిన్న సినిమాలు కూడా ఈసారి ఓటీటీలో సందడి చేయనున్నాయి.

అంతేకాదు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధ‌నుష్ క‌ర‌, క‌మెడియ‌న్ స‌త్య జెట్‌లీ వంటి ఆస‌క్తిక‌ర చిత్రాల‌తో పాటు కొన్ని క్రేజీ వెబ్‌సిరీస్‌ల కొత్త సీజన్లు కూడా ఈ వారం స్ట్రీమింగ్‌లోకి రాబోతున్నాయి. సస్పెన్స్, ఎమోషన్, యాక్షన్ కలిసిన ఈ కంటెంట్ బింజ్ వాచ్‌కు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఎంటర్‌టైనర్స్ నుంచి, ఫ్రెండ్స్‌తో నైట్ బింజ్‌కి సరిపోయే థ్రిల్లర్స్ వరకు ఈ వారం ఓటీటీ లైనప్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మరి ఆలస్యం ఎందుకు... ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌ల పూర్తి జాబితాపై ఓ లుక్ వేయండి! మరి ఈ వీకెండ్ మీ వాచ్‌లిస్ట్‌లో చేరబోయే సినిమాలు ఏవో చూసేయండి.


𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤.. New 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞s

Manorama Max

SPA (Malayalam) 𝐌𝐚𝐲 𝟐𝟖

Sun nxt

Faces (Mal, Tam, Tel, Hi) 𝐌𝐚𝐲 𝟐𝟗

HBO Max

The Moment (English) 𝐌𝐚𝐲 𝟐𝟗

Shudder

Smothered (English) 𝐌𝐚𝐲 𝟐𝟗

Apple TV

Propeller One-Way Night Coach (English) 𝐌𝐚𝐲 𝟐𝟗

You Tube

Iron Lung (English) 𝐌𝐚𝐲 𝟑𝟏

Jio Hotstar

Jet Lee (Tel, Tam, Mal, Kan) 𝐌𝐚𝐲 𝟐𝟓

Brothers And Sisters (Tamil) [Weekly Series] 𝐌𝐚𝐲 𝟐𝟕

Cousins And Kalyanams (Mal, Tam, Tel, Kan, Hi) [Series] 𝐌𝐚𝐲 𝟐𝟗

Netflix

Sheriff Labrador (English) 𝐌𝐚𝐲 𝟐𝟓

My2 Cents (English) 𝐌𝐚𝐲 𝟐𝟕

Kara (Tam, Tel, Kan, Mal, Hi) 𝐌𝐚𝐲 𝟐𝟖

Emi Martinez: The Kid Who Stops Time (Spanish, English) 𝐌𝐚𝐲 𝟐𝟖

Rafa: S1 (English) 𝐌𝐚𝐲 𝟐𝟗

Dead Man’s Wire (English) 𝐌𝐚𝐲 𝟐𝟗

Brazil'70: The Third Star (Portuguese, Eng, Hi) 𝐌𝐚𝐲 𝟐𝟗

Prime Video

Fuze (English) Rent 𝐌𝐚𝐲 𝟐𝟔

Two Women (English) Rent 𝐌𝐚𝐲 𝟐𝟔

Animal Farm (English) Rent 𝐌𝐚𝐲 𝟐𝟔

Desert Warrior (English) Rent 𝐌𝐚𝐲 𝟐𝟔

Two Prosecutors (English) Rent 𝐌𝐚𝐲 𝟐𝟔

Over Your Dead Body (English) Rent 𝐌𝐚𝐲 𝟐𝟔

My Best Friend’s Dead (English) Rent 𝐌𝐚𝐲 𝟐𝟔

Spider Noir (English) [Seriesఔ 𝐌𝐚𝐲 𝟐𝟕

LEADER (Tam, Tel, Ka, Mal) 𝐌𝐚𝐲 𝟐𝟗

The Last Viking (English) Rent 𝐌𝐚𝐲 𝟐𝟗

Updated Date - May 25 , 2026 | 06:09 PM