Ott Movies: ఈ వారం ఓటీటీకి వస్తున్న.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ABN, Publish Date - Aug 25 , 2026 | 09:45 AM
ఆగస్టు చివరి వారంలో కూడా పలు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలు.. అలాగే క్రైమ్ థ్రిల్లర్లు, డ్రామాలు, కామెడీ సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
ఈ మధ్య కాలంలో థియేటర్లతో పాటు ఓటీటీ వేదికలకూ ప్రేక్షకులు భారీగా ఆదరణ చూపిస్తున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తుండటంతో మూవీ లవర్స్‌కు వినోదానికి కొదవ లేకుండా పోయింది. ఆగస్టు చివరి వారంలో కూడా పలు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలు.. అలాగే క్రైమ్ థ్రిల్లర్లు, డ్రామాలు, కామెడీ సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏమిటో ఓసారి చూసేద్దాం.
New 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞s.. ఈ వారం ఓటీటీ.. సినిమాలు, సిరీస్‌లు
ETv Win
NEWTONS 3RD LAW (Telugu) 𝐀𝐮𝐠 𝟐𝟕
Hulu
Adults: S2 (English) 𝐀𝐮𝐠 𝟐𝟕
Desert Warrior (English) 𝐀𝐮𝐠 𝟐𝟖
Sony Liv
Anbe Diana (Tam, Tel, Kan, Mal, Hi) 𝐀𝐮𝐠 𝟐𝟖
Lions Gate Play
Hungry (Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠 𝟐𝟖
Apple TV
DarkMatter: S2 (English) 𝐀𝐮𝐠 𝟐𝟖
Shudder
Penny Lane is Dead (English) 𝐀𝐮𝐠 𝟐𝟖
Aha
Aakalirajyam 𝐀𝐮𝐠 𝟐𝟖
Jio Hotstar
I, Nobody (Mal, Tam, Tel, Kan, Hi) 𝐍𝐨𝐰 𝐒𝐭𝐫𝐞𝐚𝐦𝐢𝐧𝐠
Michael (English, Hindi) 𝐀𝐮𝐠 𝟐𝟖
Part Timers (Telugu) [Weekly Series] 𝐀𝐮𝐠 𝟐𝟖
Zee5
Bandar (Hindi) 𝐀𝐮𝐠 𝟐𝟖
Simply South
I, Nobody (Mal, Tam, Tel, Kan, Hi) 𝐍𝐨𝐰 𝐒𝐭𝐫𝐞𝐚𝐦𝐢𝐧𝐠
SainaPlay
Pluto (Malayalam) 𝐍𝐨𝐰 𝐒𝐭𝐫𝐞𝐚𝐦𝐢𝐧𝐠
PrimeVideo
The Deb (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓
Motor City (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓
Above & Below (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓
Her PrivateHell (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓
Hadestown: The Musical (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓
Batman: Knightfall Part1 (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓
The Last Sunrise (English) 𝐀𝐮𝐠 𝟐𝟔
Olmo (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟖
Babita Singh Reporting 𝐀𝐮𝐠 𝟐𝟖
Netflix
The Last Salute (English) 𝐀𝐮𝐠 𝟐𝟔
The Early Spring (Chinese) [Series] 𝐀𝐮𝐠 𝟐𝟔
Death Of The Pastors Wife (Eng, Tam, Tel, Hi) [Series] 𝐀𝐮𝐠 𝟐𝟔
Leanne Series S2 𝐀𝐮𝐠 𝟐𝟕
Beauty In Black : Season 3 (Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠 𝟐𝟕
YRF's Alpha 𝐀𝐮𝐠 𝟐𝟖
Secret Woman (Danish, English) 𝐀𝐮𝐠 𝟐𝟖
The Whisper Man (Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠 𝟐𝟖
MouseTrap (Korean, Eng, Hi) [Series] 𝐀𝐮𝐠 𝟐𝟖
All The Truth In My Lies (Spanish Series) 𝐀𝐮𝐠 𝟐𝟖
Grand Theft Auto Vl : An Extended Look (English) 𝐀𝐮𝐠 𝟐𝟖
Four Hands, Two Sonatas (Korean, English) [Series] 𝐀𝐮𝐠 𝟐𝟗