సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

ABN, Publish Date - Jun 22 , 2026 | 03:31 PM

ఈ వారం కూడా యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పలు ఆసక్తికరమైన టైటిల్స్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

ott movies

థియేటర్లకు వెళ్లే సమయం లేకపోయినా వినోదం మాత్రం ఆగదు. ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కొత్త కథలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు, విభిన్న భాషల సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. ఈ వారం కూడా యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పలు ఆసక్తికరమైన టైటిల్స్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి మీ వాచ్‌లిస్ట్‌లో చోటు దక్కించుకునే ఆ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో చూసేయండి.


ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు .. 𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞

Jio Hotstar

The Agency: S2 (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟐

House Of The Dragon: S3 (Eng, Tam, Tel, Hi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟐

Avatar: Fire and Ash (Eng, Tam, Tel, Kan, Mal, Hi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟒

The Bear: S5 (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

Lingam (Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

ETv Win

Dear Kerala Kutty (Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓

Simply South

CUP (Malayalam) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓

Manorama Max

CUP (Malayalam) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓

Zee5

Muthassi (Malayalam) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

Mammatiyaan Stars (Tamil) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

Shudder

Forbidden Fruits (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

String

Strung (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

HBO Max

Undertone (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

Prime Video

Tuner (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑

Hungry (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑

Blue Heron (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑

Power Ballad (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑

Hold The Fort (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑

I Love Boosters (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑

Carolina Caroline (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑

Gram Chikitsalay : S2 (Hindi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑

Billie Eilish – Hit Me Hard and Soft: The Tour (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑

Breakfast ( Tam, Tel, Kan) June 24

Savage House (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

Alliance (Hindi) [Reality Show] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

Simply South

Breakfast ( Tam, Tel, Kan) June 24

Lions Gate Play

M4M: Motive for Murder (Telugu) Tel, Tamil, Kan, Mal, Hi Now streaming

Netflix

In The Hands Of Dante (English, Tamil, Telugu, Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟒

Avatar: The Last AirBlender: S2 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓

Blast (Tamil, Telugu, Kannada, Malayalam, Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓

Baahubali The Torch Bearer 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

Little Brother (Eng, Tam, Tel, Hi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

Agent Kim Reactivated (Kor, Eng) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

Notes From The Last Row (Kor, Tam, Tel, Hi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔

Lock Upp (Hindi) [Reality Show] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟕

Updated Date - Jun 22 , 2026 | 03:32 PM