OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ABN , Publish Date - Mar 17 , 2026 | 09:46 AM
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ డ్రామాలు, సూపర్ హీరో సిరీస్‌ల నుంచి మ్యూజికల్ స్పెషల్స్ వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు ముస్తాబు అయ్యాయి.
ఈ వారం ఓటీటీ ప్రపంచం మళ్లీ కొత్త కథలతో కళకళలాడ బోతోంది. థ్రిల్ కోసం ఎదురుచూసే వారికి క్రైమ్ డ్రామాలు, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథలు, నవ్వులు పూయించే ఎంటర్‌టైనర్లు ఇలా ప్రతి ఒక్క ప్రేక్షకుడి కోసం ప్రత్యేకంగా సిద్ధమైన కంటెంట్ స్ట్రీమింగ్‌కు వస్తోంది.
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లపై క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ డ్రామాలు, సూపర్ హీరో సిరీస్‌ల నుంచి మ్యూజికల్ స్పెషల్స్ వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు ముస్తాబు అయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చే కంటెంట్ ఎందులో ఉందో ఇప్పుడే చూసి వాచ్ లిస్ట్‌లో పెట్టేసుకోండి.
ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Jio Hotstar
Chiraiya (2026) Series Hindi March 20
Wicked (English) March 22
Lions Gate Play
End Of Watch (Eng, Tam, Tel, Hi) March 20
Dead Of Winter (Eng, Tam, Tel, Hi) March 20
Shudder
1000 Womenin Horror (English) March 20
Hulu
King Ivory (English) March 20
Is This Thing On? (English) March 20
Netflix
The Plastic Detox (English) March 16
Anora (English) March 17
One Piece: Bonus Content (English) March 17
Wicked: For Good (English, Hindi) March 17
Radioactive Emergency (English) March 18
Furies S2 (2026) (Series) French March 18
Everlasting Season 4 (2026) (Series) English March 18
Beauty In Black: S 2 Part 2 (Eng, Tam, Tel, Hi) March 19
Unicorn Academy: Secrets Revealed (English, Hindi) March 19
Border 2 (Hindi) March 20
Agent Zeta (English) March 20
A Different Man (English) March 20
Peaky Blinders: The Immortal Man (Eng, Hin, Tam, Tel) March 20
Wicked (English) March 22
Sisu: Road to Revenge (English) March 21

Prime Video
Magellan (English) Rent Now Streaming
By Design (English) Rent Now Streaming
Good Fortune (2025) (Eng, Tam, Tel, Hi) Now Streaming
Now You See Me Now You Dont (2025) Rent (Eng, Tam, Tel, Hi, Mar) Now Streaming
All That’s Left of You (English) Rent Now Streaming
Invincible Season 4 (2026) (Series) English March 18
Deadloch: S2 (English, Hindi) March 19
Meal Ticket (2026) (Series) English March 19
The Silent Service S2 (2026) (Series) English March 19
Last One Laughing UK (2026) (Series) English March 19
Zeta (2026) (Series) English March 20
CompanyRetreat: S2 (English) March 20
JuryDuty (2026) (Series) English March 20
Do Not Enter (2026) English (Rent) March 20
Deadloch S2 (2026) (Series) English March 20
Amor Animal (2026) [series] Spanish March 20
The Silent Noise (2026) (Filipino) (Series) March 20
Mercy (English) March 22
Zee5
Landlord (Kannada) March 19
Aga Aga Sunbai! Kay Mhantay Sasubai? (Marathi) March 19
Kasaragod Embassy (Malayalam) [Series] March 20
Apple TV+
Imperfect Women (2026) English (Series) March 18
Wonder Pets In The City S2 (2026) [series] English March 20
Sony LIV
Jazz City (2026) (Series) Hindi March 19