సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT: నవంబర్ మొదటి వారంలో ఓటీటీ సందడి.. స్ట్రీమింగ్‌కు సిద్ధమైన చిత్రాలివే!

ABN, Publish Date - Nov 03 , 2026 | 11:17 AM

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి.

ott movies

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. థియేటర్లలో సందడి చేసిన చిత్రాలతో పాటు నేరుగా డిజిటల్ వేదికలపైకి వస్తున్న సినిమాలు కూడా ఈ వారం అలరించనున్నాయి. తెలుగు, ఇతర భాషలకు చెందిన కొత్త కంటెంట్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. మరి ఈ వారం ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయో చూసేద్దాం.


𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐬..

ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

Jio Hotstar

Minionsand Monsters (Eng, Tam, Tel, Hi) 𝐍𝐨𝐯 𝟐

Im Game (Mal, Tam, Tel, Kan, Hi) 𝐍𝐨𝐯 𝟔

Sunnxt

Anakapalli (Telugu) 𝐍𝐨𝐯 𝟑

Zee5

Blind Game (Hindi) 𝐍𝐨𝐯𝟒

Nooru Kodi Vaanavil (Tamil) 𝐍𝐨𝐯 𝟔

AppleTV

Stick: Season 2 (English) 𝐍𝐨𝐯𝟒

Hulu

Super Troopers3 (English) 𝐍𝐨𝐯 𝟓

Sony Liv

Meesaya Murukku2 (Tam, Tel, Kan, Mal, Hi) 𝐍𝐨𝐯 𝟔

Book My Show Stream

Heart Of The Beast (English, Hindi) 𝐍𝐨𝐯 𝟔

MUBI

Making Marie Antoinette (English) 𝐍𝐨𝐯 𝟔

AMC+

Motor City (English) 𝐍𝐨𝐯 𝟔

Peacock

The Uprising (English) 𝐍𝐨𝐯 𝟔

Prime Video

AprilX (English) Rent (Outside India) 𝐍𝐨𝐯 𝟑

Primetime (English) Rent (Outside India) 𝐍𝐨𝐯 𝟑

Bad Apples (English) Rent (Outside India) 𝐍𝐨𝐯 𝟑

Resident Evil (English) Rent (Outside India) 𝐍𝐨𝐯 𝟑

Charlie Harper (English) Rent (Outside India) 𝐍𝐨𝐯𝟑

Without Blood (English) Rent (Outside India) 𝐍𝐨𝐯 𝟑

Beward Boiuna (English) Rent (Outside India) 𝐍𝐨𝐯 𝟑

Daniel And The Fiery Furnace (English) Rent (Outside India) 𝐍𝐨𝐯 𝟑

Your Mother Your Mother Your Mother (English) Rent (Outside India) 𝐍𝐨𝐯 𝟑

The Greatest (Eng, Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐍𝐨𝐯𝟒

Musk (English) [Documentry] Rent 𝐍𝐨𝐯 𝟔

Campus Drivers (Eng, Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐍𝐨𝐯 𝟔

Netflix

A dogs Perfect Christmas (Eng, Tam, Tel, Hi) 𝐍𝐨𝐯𝟒

Taken : Natalee Holloway (Eng, Tam, Tel, Hi) 𝐍𝐨𝐯𝟒

Dilwali Diwali (Hindi) 𝐍𝐨𝐯 𝟓

Overacting (Thai, English) 𝐍𝐨𝐯 𝟓

One Year To Live, Buy a Man (Japanese, English) 𝐍𝐨𝐯 𝟓

CarolinaCaroline (English) 𝐍𝐨𝐯 𝟔

Possible Love (Kor, Eng, Tam, Tel, Hi) 𝐍𝐨𝐯 𝟔

Unprotected: Murder in Galicia (Spanish, Eng, Hi) 𝐍𝐨𝐯 𝟔

Gail Daughtry and the Celebrity Sex Pass (English) 𝐍𝐨𝐯 𝟕

Updated Date - Nov 03 , 2026 | 12:10 PM