OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ABN, Publish Date - Jun 16 , 2026 | 06:23 PM
ఈ వారం పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి.
వినోద ప్రియులకు మరో బిజీ వీకెండ్ సిద్ధమైంది. ఈ వారం పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. థ్రిల్లర్‌ల నుంచి ఫ్యామిలీ డ్రామాల వరకు, క్రైమ్ సిరీస్‌ల నుంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ల వరకు విభిన్న జానర్లలో కంటెంట్ అందుబాటులోకి రానుంది. మరి ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూసేయండి.
This Week OTT Release.. ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Hulu
Never Change (English) June 17
ETv Win
Jayamundhi Bhayamela Manasaa (Telugu) June 18
Zee5
Raktha Sambandham (Telugu) [Series] June 18
Aha Video
Dhairye Sahase Amrutha (Telugu) June 18
Razor (Telugu) June 19
Apple TV
Sugar Season 2 June 19
Sony Liv (సోనీ లివ్)
Athiradi (Mal, Tam, Tel, Kan, Hi) June 19
Sunnxt
Aashaan (Malayalam) June 19
Manorama Max
GU (Malayalam) June 19
HBO Max
HowTo Make a Killing (English) June 19
Starz
I Can Only Imagine2 (English) June 20
Jio Hotstar (జియో హాట్ స్టార్)
Kenatha Kanom (Tam, Tel, Kan, Mal, Hi, Mar, Ben) June 16
Save The Tigers : Season 3 (Tel, Tam, Kan, Mal, Hi) June 19
Thukra Ke Mera Pyaar : Season 2 (Hi, Tam, Tel, Kan, Mal, Ben, Mar) June 19
Prime Video (అమెజాన్ ప్రైమ్)
Busboys (English) Rent June 16
Pressure (English) Rent June 16
Deep Water (English) Rent June 16
TwoPianos (English) Rent June 16
Operation Hadal (English) Rent June 16
The Last One forthe Road (English) Rent June 16
The Wizard of the Kremlin (English) Rent June 16
Your Fault: London (Eng, Tam, Tel, Kan, Mal, Hi) June 17
Drishyam3 (Mal, Tam, Tel, Kan) June 18
Finnegan’s Foursome (English) Rent June 19
The SpongeBob Movie: Search for Square Pants June 19
Manithan Deivamagalam (Tamil) June 19
GinnyWedssSunny2 (Hindi) June 19
Lions Gate Play
Aliya Basu GayabHai (Hindi) June 19
Netflix (నెట్ ఫ్లిక్స్)
America's Sweethearts: Dallas Cowboys Cheerleaders June 16
André Is an Idiot (English) June 17
Per Aspera Ad Astra (Chinese) June 18
I Will Find You (Eng, Tam, Tel, Hi) [Series] June 18
Voicemails For Isabelle (Eng, Tam, Tel, Hi) June 19
Oasis: Season 1(Eng, Tam, Tel, Hi) [Series] June 19
Husbands In Action (Kor, Eng, Tam, Tel, Hi) June 19
The Creator (English) June 20