OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
ABN, Publish Date - Jun 30 , 2026 | 08:16 AM
ఎప్పటిలానే ఈ వారం కూడా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు పలు కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి.
ఈ వీకెండ్ వినోదం కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్. ఎప్పటిలానే ఈ వారం కూడా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు పలు కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి. థియేటర్లలో సందడి చేసిన చిత్రాలతో పాటు నేరుగా ఓటీటీలో విడుదలయ్యే కొత్త కంటెంట్ కూడా ఈ జాబితాలో ఉంది. ముఖ్యంగా ఎన్నడు లేనిది ఫస్ట్ టైం ఓటీటీ చరిత్రలోనే మూడు ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్‌లు సూపర్ సుబ్బు, వీరభద్రుని రహస్యం, గుర్తకొస్తున్నాయి ఒకే రోజు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుండడం విశేషం. మరి ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమా, ఏ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుందో తెలుసుకోండి ఇప్పుడే.
ఈ వారం ఓటీటీ సినిమాలు , వెబ్ సిరీస్‌ల జాబితా
Jio Hotstar
Tavvai (Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟗
The Devil Wears Prada2 (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟗
XMen97 S2 (English) 𝐉𝐮𝐥𝐲 𝟏
Pritam And Pedro (Hindi) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟑
Mollywood Times (Mal, Tam, Tel, Kan, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟑
ETv Win
Gurthukosthunnayi (Telugu) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟑
Sunnxt
Hangman (Tamil) 𝐉𝐮𝐥𝐲 𝟑
Zee5
Muthassi (Malayalam) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟑
Veerabhadruni Rahasyam (Telugu) [Weekly Series] 𝐉𝐮𝐥𝐲 𝟑
HBO Max
Lee Cronin’s TheMummy (English) 𝐉𝐮𝐥𝐲 𝟑
Lions Gate Play
Half Man (English) - 𝐉𝐮𝐥𝐲 𝟑
Apple TV+
OBSESSION (English) 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎
Silo: S3 (English) 𝐉𝐮𝐥𝐲 𝟑
PrimeVideo
Pitfall (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎
The Get Out (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎
She’s the He (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎
Silent Friend (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎
OBSESSION (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎
Blades Of The Guardians (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎
Elle: From the world of Legally Blonde (Eng, Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟏
Isakapatnam (Tel, Tam, Kan, Mal, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐
Protector (English) 𝐉𝐮𝐥𝐲 𝟑
Man Of War (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟑
Shudder
Smothered (English) 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎
Hulu
Ready Or Not2 (English) 𝐉𝐮𝐥𝐲 𝟐
Netflix
The Midnight Romance In Hagwon (Korean) 𝐉𝐮𝐧𝐞 𝟑𝟎
Enola Holmes3 (English, Tamil, Telugu, Hindi) 𝐉𝐮𝐥𝐲 𝟏
Summer'36 (French, English, Hindi) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟏
The Choral (English) 𝐉𝐮𝐥𝐲 𝟐
Human Vapor (Japanese, English) 𝐉𝐮𝐥𝐲 𝟐
Super Subbu (Tel, Tam, Ka, Mal, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐
Survival Of The Thickest: S3 (English) 𝐉𝐮𝐥𝐲 𝟐
Daemons of the Shadow Realm (Japanese) 𝐉𝐮𝐥𝐲 𝟒