సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: గురువారం.. న‌వంబ‌ర్ 05, తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN, Publish Date - Nov 04 , 2026 | 11:39 AM

గురువారం.. నవంబర్ 05న తెలుగు టీవీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలతో సిద్ధమయ్యాయి.

tv movies

గురువారం.. నవంబర్ 05న తెలుగు టీవీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలతో సిద్ధమయ్యాయి. ఇంట్లోనే ఉంటూ హాయిగా సినిమాలు చూడాలనుకునే వారికి ఈ రోజు మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మరి గురువారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయి? ఏ సినిమా ఎప్పుడు వస్తుంది? పూర్తి వివరాలు మీకోసం..


గురువారం.. టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పార‌డాక్స్ ఎఫెక్ట్ (PARADOX EFFECT) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దే

రాత్రి 9.30 గంట‌ల‌కు – శ్రీవారి చిందులు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – సంద‌డే సంద‌డి

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంటల‌కు – బావ న‌చ్చాడు

రాత్రి 12 గంట‌ల‌కు – బావ న‌చ్చాడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – తేనే మ‌న‌సులు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాతృదేవ‌త‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శ‌త్రువు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ముర‌ళీ కృష్ణుడు

రాత్రి 7 గంట‌ల‌కు – య‌శోద‌

రాత్రి 10 గంట‌ల‌కు – గుండా

మిడ్‌నైట్ 1 గంట‌కు – తేనే మ‌న‌సులు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆద‌ర్శ‌వంతుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కీ

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పందెం కోడి2

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – తేజ్ ఐ ల‌వ్‌యూ

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – జీవిత చ‌క్రం

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – శంభు

ఉద‌యం 7 గంట‌ల‌కు – హీరో

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వ‌ద్దు

మధ్యాహ్నం 1 గంటకు – ఇష్క్ (నితిన్‌)

సాయంత్రం 4 గంట‌ల‌కు – అయోధ్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – నాయ‌క్‌

రాత్రి 10 గంట‌ల‌కు – అల్ల‌రి

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

ఉద‌యం 7 గంట‌ల‌కు – విక్ర‌మ్ రాథోడ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెడీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – రోష‌గాడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కుటుంబ‌స్థాన్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – రంగ్ దే

రాత్రి 9 గంట‌ల‌కు – డోర‌

అర్ధరాత్రి 12 గంటలకు – రోష‌గాడు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – కొత్త బంగారులోకం

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 11 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అమ్మ చెప్పింది

ఉద‌యం 7 గంట‌ల‌కు – జాక్‌పాట్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌స‌ల‌పూడి వీర‌బాబు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – వీర‌సింహా రెడ్డి

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఉప్పెన‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – అఖండ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – టూరిస్ట్ ఫ్యామిలీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – పండుగాడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు – స‌ర్పాట‌

ఉద‌యం 11 గంట‌లకు – క‌నుపాప‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – చ‌క్ర‌వ‌ర్తి

సాయంత్రం 5 గంట‌లకు – డిటెక్టివ్‌

రాత్రి 8 గంట‌లకు – రాగ‌ల 24 గంట‌ల్లో

రాత్రి 11 గంట‌ల‌కు – స‌ర్పాట‌

Updated Date - Nov 04 , 2026 | 12:09 PM