సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday TV Movies: శుక్రవారం, Nov 27.. బుల్లితెర సినిమాలివే!

ABN, Publish Date - Nov 26 , 2026 | 11:03 AM

నవంబర్ 27, శుక్రవారం బుల్లితెరపై ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా ఇదే. ఏ ఛానెల్‌లో ఏ సినిమా, ఎన్ని గంటలకు ప్రసారం కానుందో తెలుసుకోండి.

TV Movies

ఈ శుక్రవారం (నవంబర్ 27) బుల్లితెరపై వినోదాల సందడి మొదలుకానుంది. వీకెండ్‌కు ముందే ప్రేక్షకులను అలరించేందుకు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి. ఇంటిల్లిపాదీ కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో పాటు యాక్షన్, కామెడీ, లవ్ స్టోరీలు కూడా అలరించనున్నాయి. మరి ఈ శుక్రవారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? వాటి సమయాలేంటో చూసేద్దాం!


Nov 27, శుక్ర‌వారం.. టీవీ సినిమాల‌ జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – షార్క్ జోన్‌ (Shark Zone) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ప్రేమ సింహాస‌నం

రాత్రి 9.30 గంట‌ల‌కు – హ‌లో ఫ్రెండ్‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – అజేయుడు

📺 ఈ టీవీ (E TV )

మధ్యాహ్నం 3 గంటల‌కు – రౌడీ గారి పెళ్లాం

రాత్రి 10.30 గంట‌ల‌కు – రౌడీ గారి పెళ్లాం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇష్టం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ప‌క్కింటి అమ్మాయి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఇదిత్య 369

సాయంత్రం 4 గంట‌ల‌కు – బృందావ‌నం

రాత్రి 7 గంట‌ల‌కు – ఎదురీత‌

రాత్రి 10 గంట‌ల‌కు – ల‌వ్ మాక్‌టైల్ 2

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఇష్టం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్రాణ స్నేహితులు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నా గ‌ర్ట్‌ఫ్రెండ్ బాగా రిచ్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ముగ్గురు మొన‌గాళ్లు

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ర‌భ‌స‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – గండికోట ర‌హాస్యం

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – యువ‌త‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – గోపి గోపిక గోదావ‌రి

ఉద‌యం 10 గంట‌ల‌కు – ల‌డ్డూబాబు

మధ్యాహ్నం 1 గంటకు – గుడుంబా శంక‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఒక్క‌డు చాలు

రాత్రి 7 గంట‌ల‌కు – సై

రాత్రి 10 గంట‌ల‌కు – ఎవ‌డి గోల వాడిదే

📺 జీ తెలుగు (Z Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – న‌వ వ‌సంతం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఒక‌టో నం కుర్రాడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

ఉద‌యం 7 గంట‌ల‌కు – అఖిల్

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌సంతం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఆంధ్ర కింగ్ తాలుఖా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తంత్ర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ్రూస్ లీ

రాత్రి 9 గంట‌ల‌కు – ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడ‌

అర్ధరాత్రి 12 గంటలకు – ఆంధ్ర కింగ్ తాలుఖా

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – అనేకుడు

మధ్యాహ్నం 4 గంట‌కు – Mr. పెళ్లికొడుకు

మధ్యాహ్నం 9 గంట‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సీమ‌రాజా

ఉద‌యం 7 గంట‌ల‌కు – నా పేరు శేషు

ఉద‌యం 9 గంట‌ల‌కు – కాలా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డీజే టిల్లు

సాయంత్రం 3 గంట‌ల‌కు – స‌ర్కారువారి పాట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – పుష్ప‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మ‌ట్టీ కుస్తీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – అల్ల‌రి బుల్లోడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – పందెం

ఉద‌యం 8 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

ఉద‌యం 11 గంట‌లకు – న‌మో వెంక‌టేశ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – యాత్ర‌

సాయంత్రం 5 గంట‌లకు – స‌ప్త‌గిరి LLB

రాత్రి 8 గంట‌లకు – M.S. ధోనీ

రాత్రి 11 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

Updated Date - Nov 26 , 2026 | 11:35 AM