సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saturday Tv Movies: శనివారం, Sep 5.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN, Publish Date - Sep 04 , 2026 | 04:47 PM

వీకెండ్ అంటే సినిమాల సందడే. థియేటర్లకు వెళ్లలేని వాళ్ల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఈ శనివారం కూడా మంచి సినిమాలతో సిద్ధమయ్యాయి.

tv movies

వీకెండ్ అంటే సినిమాల సందడే. థియేటర్లకు వెళ్లలేని వాళ్ల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఈ శనివారం కూడా మంచి సినిమాలతో సిద్ధమయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ ఇలా అన్ని రకాల చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ రోజు టీవీలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా ఇదే.


శ‌నివారం.. టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – హాట్ సీట్ (Hot Seat) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – న‌చ్చావ్ అల్లుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 9.30 గంట‌ల‌కు – ఛాంగురే బంగారు రాజా

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఆకాశ వీధిలో

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – సుంద‌రాకాండ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – సుంద‌రాకాండ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – హై హై నాయ‌క‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌లే మాష్టారు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – య‌మ‌గోల‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు – ఓ భామ అయ్యో రామ‌

రాత్రి 10 గంట‌ల‌కు – హ‌రిశ్చంద్ర (జేడీ చ‌క్ర‌వ‌ర్తి)

మిడ్‌నైట్ 1 గంట‌కు – హై హై నాయ‌క‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – టాప్ హీరో

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రంభ‌ రాంబాబు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మాస్ట‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నువ్వు నేను

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – నాగుల చ‌వితి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – వ‌ర పుత్రుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – కాంచ‌న‌మాల కేబుల్ టీవీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఒట్టేసీ చెబుతున్నా

మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం

సాయంత్రం 4 గంట‌ల‌కు – పాగ‌ల్‌

రాత్రి 7 గంట‌ల‌కు – అల్లుడా మ‌జాకా

రాత్రి 10 గంట‌ల‌కు – తిప్ప‌రామీసం

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – హాలో

ఉద‌యం 9 గంట‌ల‌కు – నాగ‌వ‌ళ్లి

సాయంత్రం 5 గంట‌ల‌కు – మై డియ‌ర్ భూతం

రాత్రి 12 గంట‌ల‌కు – నాగ‌వ‌ళ్లి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఓదెల‌2

ఉద‌యం 7 గంట‌ల‌కు – మార్క్ అంటోని

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్రూస్ లీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – గోదారి గ‌ట్టుపైన‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రంగ‌రంగ‌వైభ‌వంగా

సాయంత్రం 6 గంట‌ల‌కు – కార్తికేయ 2

రాత్రి 9 గంట‌ల‌కు – గ‌జ‌కేస‌రి

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 4 గంట‌ల‌కు – సాహాసం

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మోరు త‌ల్లి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మ‌న‌సు మాట విన‌దు

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌త్తి కాంతారావు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌హాన‌టి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

సాయంత్రం 3 గంట‌ల‌కు – స్కంద‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ్యాడ్ 2

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఖైదీ 150

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – అత్త‌గారి పెత్త‌నం

ఉద‌యం 5 గంట‌ల‌కు – క‌న్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – సినిమా చూపిస్త మామ‌

ఉద‌యం 11 గంట‌లకు – డాన్

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – నాకు నువ్వే కావాలి

సాయంత్రం 5 గంట‌లకు – మ‌ర్యాద రామ‌న్న‌

రాత్రి 8 గంట‌లకు – య‌ముడు

రాత్రి 11 గంట‌ల‌కు – సినిమా చూపిస్త మామ‌

Updated Date - Sep 04 , 2026 | 04:47 PM