సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Satuarday Tv Movies: జూన్ 27, శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jun 26 , 2026 | 10:10 AM

శనివారం సెలవు రోజు కావడంతో తెలుగు ప్రేక్షకులకు టీవీల్లో వినోదాల సందడి మొదలు కానుంది.

Tv Movies

శనివారం సెలవు రోజును కుటుంబంతో కలిసి హాయిగా గడపాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ఈరోజు వివిధ తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా సిద్ధంగా ఉంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్, సస్పెన్స్ ఇలా అన్ని రకాల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ శనివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారమవుతుందో చూసి మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకుని ఎంజాయ్ చేయండి.


శ‌నివారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది స‌ర్ప‌ర్ (The Surfer ) (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – నువ్వొస్తానంటే నేనొద్దంటానా

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – పిన్ని

రాత్రి 12 గంట‌ల‌కు – పిన్ని

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తెలిసిన వాళ్లు

రాత్రి 9.30 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంతం కాదిది ఆరంభం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓం న‌మో వేంక‌టేశాయ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అల్ల‌రి రాముడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ముత్యాల ముగ్గు

రాత్రి 7 గంట‌ల‌కు – పండంటి కాపురం

మిడ్‌నైట్ 1 గంట‌కు – అంతం కాదిది ఆరంభం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేనున్నాను

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – దేవీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – గుండెల్లో గోదారి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నీ మ‌న‌సు నాకు తెలుసు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అన్నాద‌మ్ముల అనుబంధం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సంగీత సామ్రాట్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – చ‌ట్టంతో పోరాటం

ఉద‌యం 10 గంట‌ల‌కు – రాధ‌

మధ్యాహ్నం 1 గంటకు – పురుషోత్త‌ముడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఊర్వ‌శివో రాక్ష‌సివో

రాత్రి 7 గంట‌ల‌కు – కిక్‌2

రాత్రి 10 గంట‌ల‌కు – బ్ల‌డీ బెగ్గ‌ర్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – నాగ‌వ‌ల్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – ల‌క్ష్మి

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు– గుర్రం పాపిరెడ్డి

ఉద‌యం 7 గంట‌ల‌కు – మిస్ట‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆయ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – మ‌ఫ్టీ పోలీస్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భైర‌వం

సాయంత్రం 6 గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – చీక‌టి

అర్త‌రాత్రి 12 గంట‌ల‌కు – ఆయ్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజుగారి గ‌ది

ఉద‌యం 9 గంట‌ల‌కు – దూసుకెళ్తా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – టిల్లు2

సాయంత్రం 6 గంట‌ల‌కు – కే ర్యాంప్

రాత్రి 8.30 గంట‌ల‌కు – అఖండ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు – చెలియా

ఉద‌యం 11 గంట‌లకు – ఆహా

మధ్యాహ్నం 2 గంట‌లకు – కాలా

సాయంత్రం 5 గంట‌లకు – సింహా

రాత్రి 8 గంట‌లకు – సాహాసం

రాత్రి 11 గంట‌ల‌కు – ఆహా

Updated Date - Jun 26 , 2026 | 02:00 PM