Sunday Tv Movies: మార్చి 22, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Mar 21 , 2026 | 09:06 AM
ఆదివారం అంటే ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అయ్యే స్పెషల్ డే. ఇంట్లోనే కంఫర్ట్‌గా కూర్చొని టీవీలో మంచి సినిమాలు చూడటం చాలా మందికి ఫేవరెట్ టైమ్‌పాస్.
ఆదివారం అంటే ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అయ్యే స్పెషల్ డే. బయటకు వెళ్లాల్సిన పని లేకపోతే… ఇంట్లోనే కంఫర్ట్‌గా కూర్చొని టీవీలో మంచి సినిమాలు చూడటం చాలా మందికి ఫేవరెట్ టైమ్‌పాస్. అందుకే తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు ప్రతి ఆదివారం ప్రేక్షకుల కోసం సూపర్ హిట్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, మాస్ బ్లాక్‌బస్టర్లను వరుసగా టెలికాస్ట్ చేస్తుంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని జానర్లకు చెందిన సినిమాలు అందుబాటులో ఉండటంతో… మీ మూడ్‌కి సరిపోయే మూవీని ఎంచుకుని ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ ఆదివారం టీవీ ఛానళ్లలో ఏ సినిమాలు వస్తున్నాయో ఇప్పుడు చూసేద్దాం! 🎬📺
ఆదివారం.. టీవీ ఛానళ్ల సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – బాయ్ కిల్స్ వర్డ్ (BOY KILLS WORD) (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – రామరాజ్యంలో భీమరాజు
రాత్రి 9 గంటలకు – సమాచారం లేదు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9.30 గంటలకు – ముద్దుల మొగుడు
రాత్రి 10.30 గంటలకు – ముద్దుల మొగుడు
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – సీతారామ వనవాసము
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – అక్కుంబక్కుం
మధ్యాహ్నం 3 గంటలకు – దొంగమొగుడు
రాత్రి 10 గంటలకు – అడవిదొంగ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – రుక్మిణి
ఉదయం 10 గంటలకు – ఉక్కు పిడుగు
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణయ్య
సాయంత్రం 4 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 7 గంటలకు – యశోదకృష్ణ
మిడ్‌నైట్ 1 గంటకు – రుక్మిణి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – అతిథి
ఉదయం 9 గంటలకు – స్టైల్
మధ్యాహ్నం 12 గంటలకు – వారసుడు
మధ్యాహ్నం 3.30 గంటకు – సిటీమార్
సాయంత్రం 6 గంటలకు – రేసుగుర్రం
రాత్రి 9.30 గంటలకు – మీటర్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కర్తవ్యం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – వీరుడు
ఉదయం 4.30 గంటలకు – పోలీస్ భార్య
ఉదయం 7 గంటలకు – బ్రహ్మలోకం టు యమలోకం
ఉదయం 10 గంటలకు – రెడ్
మధ్యాహ్నం 1 గంటకు – నువ్వు నేను
సాయంత్రం 4 గంటలకు – మా అల్లుడు వెరీ గుడ్
రాత్రి 7 గంటలకు – ఆంధ్రుడు
రాత్రి 10 గంటలకు – శ్రీకారం
📺 జీ తెలుగు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – తఢాఖా
ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్
మధ్యాహ్నం 12 గంటలకు – ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు – హనుమాన్
సాయంత్రం 6 గంటలకు – భర్త మహాశయులకు విజ్ఞప్తి (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
మిడ్‌నైట్ 12 గంటలకు – ఇంద్ర
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – తంత్ర
ఉదయం 7 గంటలకు – గీతాంజలి
ఉదయం 9 గంటలకు – లౌక్యం
మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు – అఆ
సాయంత్రం 6 గంటలకు – నీ పేరు సూర్య
రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23
మిడ్‌నైట్ 12 గంటలకు – గీతా గోవిందం
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – అర్జున్ రెడ్డి
ఉదయం 4.30 గంటలకు – నిన్నుకోరి
ఉదయం 8 గంటలకు – క్రాక్
మధ్యాహ్నం 1 గంటకు – భద్రకాళి
మధ్యాహ్నం 3.30 గంటలకు – మ్యాడ్ 2
రాత్రి 11 గంటలకు – జాక్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – ఈగల్
ఉదయం 9 గంటలకు – భీమ్లా నాయక్
మధ్యాహ్నం 12 గంటలకు – మ్యాక్స్
సాయంత్రం 3.30 గంటలకు – పోకిరి
సాయంత్రం 6 గంటలకు – లవ్‌టుడే
రాత్రి 9 గంటలకు – సింగం3
మిడ్‌నైట్ 12 గంటలకు –
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – పండుగాడు
ఉదయం 5 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – సీతా రామరాజు
ఉదయం 11 గంటలకు – నిర్మలా కాన్వెంట్
మధ్యాహ్నం 2 గంటలకు – పుష్పక విమానం
సాయంత్రం 5 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
రాత్రి 8 గంటలకు – శ్రీనివాస కల్యాణం
రాత్రి 11 గంటలకు – సీతా రామరాజు