సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Satuarday Tv Movies: ఏప్రిల్‌ 25, శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Apr 24 , 2026 | 10:51 AM

శ‌నివారం వచ్చేసింది… వీకెండ్ మూడ్‌లో ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వాలంటే టీవీ ముందు కూర్చోవడం కన్నా బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది!

Tv Movies

ఏప్రిల్‌ 25, శ‌నివారం వచ్చేసింది… వీకెండ్ మూడ్‌లో ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వాలంటే టీవీ ముందు కూర్చోవడం కన్నా బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది! ఈరోజు తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లన్నీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్స్ నుంచి క్లాసిక్ సినిమాల వరకు మంచి లైన్‌అప్‌తో సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీలు—ప్రతి జానర్‌లోనూ ప్రేక్షకులను అలరించే సినిమాలు మీ కోసం రెడీగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు… ఈ శ‌నివారం టీవీలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితాపై ఒక లుక్ వేయండి! 🍿📺


శనివారం.. టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌రెక్టివ్ మెజర్స్ CORRECTIVE MEASURES (హాలీవుడ్ డ‌బ్‌ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మాయ‌దారి మోస‌గాడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – సుమంగ‌ళి

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

రాత్రి 12 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పెళ్లి పందిరి

రాత్రి 10 గంట‌ల‌కు – సంపంగి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – గోపాల‌కృష్ణుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్రీ వేంక‌టేశ్వ‌ర మ‌హాత్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ముద్దుల మొగుడు

సాయంత్రం 4 గంట‌లకు – జోరు

రాత్రి 7 గంట‌ల‌కు – కొద‌మ‌సింహం

మిడ్‌నైట్ 1 గంట‌కు – గోపాల‌కృష్ణుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ఆంధ్రుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – చిట్టి చెల్లెలు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – జూనియ‌ర్స్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌ల్లేశం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అతిథి

మధ్యాహ్నం 1 గంటకు – నిన్నే ప్రేమిస్తా

సాయంత్రం 4 గంట‌ల‌కు – దొంగ‌ల‌బండి

రాత్రి 7 గంట‌ల‌కు – పెద్ద‌న్న‌య్య‌

రాత్రి 10 గంట‌ల‌కు – స‌లీం

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఆట‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – రోష‌గాడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – శైల‌జా రెడ్డి

ఉద‌యం 9 గంట‌ల‌కు – రౌడీ బాయ్స్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – లైలా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్రేమ విమానం

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోబో2

రాత్రి 9 గంట‌ల‌కు – ఫొరెన్సిక్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – రౌడీ బాయ్స్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 7 గంట‌ల‌కు – పోలీసోడు

సాయంత్రం 3 గంట‌ల‌కు – ప్ర‌తిరోజు పండ‌గే

రాత్రి 11.30 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

సాయంత్రం 6 గంట‌ల‌కు – బాహుబ‌లి1

రాత్రి 9.30 గంట‌ల‌కు – బాహుబ‌లి2

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – పూజాఫ‌లం

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఏ మంత్రం వేశావే

ఉద‌యం 8 గంట‌ల‌కు – శ్రీ రామ‌దాసు

ఉద‌యం 11 గంట‌లకు – కొత్త బంగారులోకం

మధ్యాహ్నం 2 గంట‌లకు – య‌ముడికి మొగుడు

సాయంత్రం 5 గంట‌లకు – RX 100

రాత్రి 8 గంట‌లకు – వీడొక్క‌డే

రాత్రి 11.30 గంట‌ల‌కు – శ్రీ రామ‌దాసు

Updated Date - Apr 24 , 2026 | 03:02 PM