Saturday Tv Movies: సెప్టెంబర్ 12, శనివారం.. బుల్లితెర సినిమాలు
ABN, Publish Date - Sep 11 , 2026 | 11:33 AM
ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనుకునే సినీ అభిమానులకు శనివారం బుల్లితెరపై వినోదం రెడీగా ఉంది.
వీకెండ్ వచ్చేసింది. ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనుకునే సినీ అభిమానులకు శనివారం బుల్లితెరపై వినోదం రెడీగా ఉంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ చిత్రాలు వరుసగా ప్రసారం కానున్నాయి. పాత సూపర్‌హిట్‌ల నుంచి ప్రేక్షకాదరణ పొందిన తాజా చిత్రాల వరకు ఎన్నో సినిమాలు ఈ రోజు టీవీల్లో సందడి చేయనున్నాయి. మరి సెప్టెంబర్ 12, శనివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఓసారి చూసేయండి.
సెప్టెంబర్ 12, శనివారం.. టీవీ మూవీస్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – వైట్ ఎలిఫెంట్ (White Elephant) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – జ్వాల
రాత్రి 9.30 గంటలకు – దేవీ పుత్రుడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
రాత్రి 9.30 గంటలకు – ఛాంగురే బంగారు రాజా
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – కిల్లర్
రాత్రి 10.30 గంటలకు – కిల్లర్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – గోపాల కృష్ణుడు
ఉదయం 10 గంటలకు – శ్రీ వేంకటేశ్వర మహాత్యం
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణుడు
సాయంత్రం 4 గంటలకు – సామాన్యుడు
రాత్రి 7 గంటలకు – కార్తీకదీపం
రాత్రి 10 గంటలకు – మాతో పెట్టుకోకు
మిడ్‌నైట్ 1 గంటకు – గోపాల కృష్ణుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆటగాడు
సాయంత్రం 4.30 గంటలకు – లోకమే కొత్తగా
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మామగారు
మధ్యాహ్నం 3 గంటలకు – దేనికైనా రెడీ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 7 గంటలకు – నా ఊపిరి
ఉదయం 10 గంటలకు – చెక్
మధ్యాహ్నం 1 గంటకు – ఆరు
సాయంత్రం 4 గంటలకు – అమిగోస్
రాత్రి 7 గంటలకు – రాయుడు
రాత్రి 10 గంటలకు – కిరాయి దాదా
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – ఆరణ్య
ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు – బేబీ గర్ల్ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు – హత్య
సాయంత్రం 6 గంటలకు – ఎఫ్3
రాత్రి 9 గంటలకు – ఫొరెన్సిక్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – కల్పన
ఉదయం 2 గంటలకు – 24
ఉదయం 7 గంటలకు – టెడ్డీ
ఉదయం 9 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – 143
ఉదయం 7 గంటలకు – ఎలెవన్
ఉదయం 9 గంటలకు – ఖుషి
మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి
సాయంత్రం 3 గంటలకు – సంతాన ప్రాప్తిరస్తు
సాయంత్రం 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
రాత్రి 9.30 గంటలకు – జెట్‌లీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మొగుడ్స్ పెళ్లామ్స్
ఉదయం 5 గంటలకు – వీరభధ్రుడు
ఉదయం 8 గంటలకు – తొలిప్రేమ
ఉదయం 11 గంటలకు – దొంగాట
మధ్యాహ్నం 2.30 గంటలకు – మెకానిక్ అల్లుడు
సాయంత్రం 5 గంటలకు – నిన్నే పెళ్లాడతా
రాత్రి 8 గంటలకు – హలో బ్రదర్
రాత్రి 11 గంటలకు – తొలిప్రేమ