Satuarday Tv Movies: నవంబర్ 21, శనివారం.. టీవీలో అదిరిపోయే సినిమాల సందడి!
ABN, Publish Date - Nov 20 , 2026 | 12:57 PM
వీకెండ్ ఎంటర్టైన్మెంట్కు రెడీనా? నవంబర్ 21, శనివారం టీవీల్లో ప్రసారమయ్యే సినిమాలు, ఛానళ్లు, సమయాల పూర్తి లిస్ట్ ఇదిగో!
వీకెండ్ వచ్చేసింది.. అందులోనూ శనివారం కావడంతో ఇంటిల్లిపాదీ కలిసి సినిమాలు చూసేందుకు రెడీ అయిపోతారు. ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు కూడా సరికొత్త సినిమాలతో సిద్ధమయ్యాయి. మరి ఈ శనివారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయి? మీకు ఇష్టమైన హీరోల సినిమాలు ఏ సమయంలో టెలికాస్ట్ అవుతాయి? పూర్తి వివరాలు మీకోసం.. నవంబర్ 21, శనివారం టీవీ సినిమాల జాబితాపై ఓ లుక్కేద్దాం!
Nov 21, శనివారం.. TV సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – కాస్మిక్ సిన్ (Cosmic Sin) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
రాత్రి 9.30 గంటలకు – అబ్బాయి గారు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లి పందిరి
రాత్రి 10.30 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – బడ్జెట్ పద్మనాభం
రాత్రి 10.30 గంటలకు – బడ్జెట్ పద్మనాభం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – బెట్టింగ్ బంగార్రాజు
ఉదయం 10 గంటలకు – ఈడు జోడు
మధ్యాహ్నం 1 గంటకు – ఓ భామ అయ్యో రామ
సాయంత్రం 4 గంటలకు – ధర్మరాజు ఎమ్ఏ
రాత్రి 7 గంటలకు – సరస్వతి
రాత్రి 10 గంటలకు – హై హై నాయక
మిడ్నైట్ 1 గంటకు – బెట్టింగ్ బంగార్రాజు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – శ్రీరామరక్ష
సాయంత్రం 4.30 గంటలకు – విక్కీదాదా
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లక్ష్మీ నరసింహా
మధ్యాహ్నం 3.30 గంటలకు – రిపోర్టర్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – రుద్ర సింగం
తెల్లవారు జాము 4.30 గంటలకు – ఆడంతే అదోటైపు
ఉదయం 7 గంటలకు – పెళ్లి పుస్తకం
ఉదయం 10 గంటలకు – శ్రావణ మాసం
మధ్యాహ్నం 1 గంటకు – అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు
సాయంత్రం 4 గంటలకు – బిందాస్
రాత్రి 7 గంటలకు – అల్లుడు శీను
రాత్రి 10 గంటలకు – రక్షకుడు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – సుయోదన
సాయంత్రం 4.30 – ఒంగోలు గిత్త
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – అతడు
ఉదయం 7 గంటలకు – ఇద్దరమ్మాయిలతో
ఉదయం 9 గంటలకు – హైపర్
మధ్యాహ్నం 12 గంటలకు – అనగనగా ఒక రాజు
మధ్యాహ్నం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
సాయంత్రం 6 గంటలకు – స్పైడర్
రాత్రి 9 గంటలకు – డిమాంటే కాలనీ 2
అర్ధరాత్రి 12 గంటలకు – హైపర్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఒక్కడే
తెల్లవారుజాము 4 గంటలకు – ధైర్యం
ఉదయం 9 గంటకు – గణపతి బప్పా మోరియా (ఈవెంట్)
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – ప్రభుదేవ ఏబీసీడీ
ఉదయం 9 గంటలకు – సూపర్
మధ్యాహ్నం 12 గంటలకు – రన్ బేబీ రన్
సాయంత్రం 3 గంటలకు – ఆదిపురుష్
సాయంత్రం 6 గంటలకు – డెకాయిట్
రాత్రి 9.30 గంటలకు – జాంబీ రెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు –
ఉదయం 5 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు –
మధ్యాహ్నం 2 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు –