సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: శుక్రవారం, Sep 4.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN, Publish Date - Sep 03 , 2026 | 10:02 AM

శుక్రవారం వచ్చేసిందంటే చాలామందికి వీకెండ్ మూడ్ మొదలైనట్టే. పనుల హడావుడి నుంచి కాస్త రిలాక్స్ కావాలనుకునే వారికి టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు మంచి వినోదాన్ని అందిస్తాయి.

tv movies

శుక్రవారం వచ్చేసిందంటే చాలామందికి వీకెండ్ మూడ్ మొదలైనట్టే. పనుల హడావుడి నుంచి కాస్త రిలాక్స్ కావాలనుకునే వారికి టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు మంచి వినోదాన్ని అందిస్తాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, క్లాసిక్ హిట్ చిత్రాలతో తెలుగు ఛానళ్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ శుక్రవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఓ లుక్కేద్దాం.


శుక్ర‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – (The Desperate Hour) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – శ్రీకృష్ణ‌విజ‌య‌ము

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

సాయంత్రం 9.30 గంట‌ల‌కు – పెళ్లి పీట‌లు

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – శ్రీకృష్ణార్జున విజ‌య‌ము

రాత్రి 10.30 గంట‌ల‌కు – శ్రీకృష్ణార్జున విజ‌య‌ము

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

సాయంత్రం 3 గంట‌ల‌కు – శ్రీ కృష్ణావ‌తారం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – బాల భార‌తం

ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్రీ కృష్ణావ‌తారం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – య‌శోద కృష్ణ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – య‌మ‌లీల‌

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీకృష్ణార్జున విజ‌య‌ము

రాత్రి 10 గంట‌ల‌కు – శ్రీకృష్ణార్జున యుద్ద‌ము

మిడ్‌నైట్ 1 గంట‌కు – బాల భార‌తం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సిరివెన్నెల‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కుటుంబ గౌర‌వం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – దాన‌వీర‌శూర క‌ర్ణ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కార్తికేయ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అప్పుడ‌ప్పుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – క‌ల‌వ‌ర‌మాయే మ‌దిలో

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌న్న‌య్య కిట్ట‌య్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌హా చండి

మధ్యాహ్నం 1 గంటకు – దొంగోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు

రాత్రి 7 గంట‌ల‌కు – 7Th సెన్స్‌

రాత్రి 10 గంట‌ల‌కు – గ‌మ్యం (అల్ల‌రి న‌రేశ్)

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌ల్కి

సాయంత్రం 5 గంట‌ల‌కు – డిమాంటే కాల‌నీ

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రంగ్ దే

ఉద‌యం 7 గంట‌ల‌కు – దువ్వాడ జ‌గ‌న్నాధం

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

మధ్యాహ్నం 12 గంట‌లకు – భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఓదెల‌2

సాయంత్రం 6 గంట‌ల‌కు – హే బ‌ల‌వంత్‌

రాత్రి 9 గంట‌ల‌కు – కిష్కింద‌పురి

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – డిటెక్టివ్‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – మ‌న్యం పులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌ర్ మేడ‌మ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – స‌ర్ మేడ‌మ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 7 గంట‌ల‌కు – న‌వ మ‌న్మ‌ధుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌లే భ‌లే మొగాడివోయ్

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 3 గంట‌ల‌కు – జులాయి

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిరాయ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ది ఘోష్ట్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – దేవ‌ర‌కొండ వీర‌య్య‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – చిలిపి జ‌మిందార్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – నేనేనా ఆది

ఉద‌యం 11 గంట‌లకు – ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – యువ‌రాజు

సాయంత్రం 5 గంట‌లకు – ప‌డి ప‌డి లేచే మ‌న‌సు

రాత్రి 8 గంట‌లకు – పుష్ప‌క విమానం

రాత్రి 11 గంట‌ల‌కు – నేనేనా ఆది

Updated Date - Sep 03 , 2026 | 11:30 AM