Satuarday Tv Movies: ఏప్రిల్ 11, శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Apr 10 , 2026 | 12:29 PM
శనివారం వచ్చేసింది అంటే ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ టైమ్. ఆ హాయిలో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి టీవీ ఛానెళ్లలో వరుసగా సినిమాల విందు సిద్ధంగా ఉంది.
శనివారం వచ్చేసింది అంటే ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ టైమ్. ఆ హాయిలో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి టీవీ ఛానెళ్లలో వరుసగా సినిమాల విందు సిద్ధంగా ఉంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా నుంచి సూపర్ హిట్ బ్లాక్‌బస్టర్స్ వరకు… అన్ని రకాల సినిమాలు మీ కోసం రెడీగా ఉన్నాయి. మరి ఈ శనివారం మీ రిమోట్ ఏ ఛానల్‌పై ఆగుతుందో చూద్దాం!
శనివారం.. Tv సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – పూల్ మ్యాన్ (హాలీవుడ్ తెలుగు డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – వనకన్య వండర్ వీరుడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో
రాత్రి 12 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – సుస్వాగతం
రాత్రి 10.30 గంటలకు – నిప్పురవ్వ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – రాగదీపం
ఉదయం 10 గంటలకు – పంతాలు పట్టింపులు
మధ్యాహ్నం 1 గంటకు – నువ్వే కావాలి
సాయంత్రం 4 గంటలకు – పడమటి సంధ్యారాగం
రాత్రి 7 గంటలకు – పండగ
మిడ్‌నైట్ 1 గంటకు – రాగదీపం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పాగల్
మధ్యాహ్నం 3.30 గంటలకు – తేజ్ ఐ లవ్‌యూ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – డియర్ బ్రదర్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – సంతానం
ఉదయం 4.30 గంటలకు – ప్రేమ చేసిన పెళ్లి
ఉదయం 7 గంటలకు – ఏమైంది ఈవేళ
ఉదయం 10 గంటలకు – జగదేకవీరుడు అతిలోక సుందరి
మధ్యాహ్నం 1 గంటకు – ఆక్సీజన్
సాయంత్రం 4 గంటలకు – రన్ రాజా రన్
రాత్రి 7 గంటలకు – నాయకుడు
రాత్రి 10 గంటలకు – పులిబిడ్డ
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – ఆయలాన్
ఉదయం 9 గంటలకు – నువ్వు లేక నేను లేను
సాయంత్రం 4.30 గంటలకు – బంపరాఫర్
మిడ్‌నైట్ 12 గంటలకు – నువ్వు లేక నేను లేను
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
ఉదయం 7 గంటలకు – మొగుడు
ఉదయం 9 గంటలకు – సికిందర్
మధ్యాహ్నం 12 గంటలకు – మదరాసి
మధ్యాహ్నం 3 గంటలకు – రంగ్ దే
సాయంత్రం 6 గంటలకు – కేజీఎఫ్2
రాత్రి 9 గంటలకు – మార్గన్
మిడ్‌నైట్ 12 గంటలకు – సికిందర్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – జయ జానకీ నాయక
మధ్యాహ్నం 3గంటలకు – అఖండ
సాయంత్రం 5.30 గంటలకు – పుష్ప2 ది రూల్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – వెల్కమ్ ఒబామా
ఉదయం 7 గంటలకు – పుష్పకవిమానం
ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
మధ్యాహ్నం 12 గంటలకు –
సాయంత్రం 3 గంటలకు – బాహుబలి1
సాయంత్రం 6 గంటలకు – కే ర్యాంప్
రాత్రి 8.30 గంటలకు – rrr
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 8 గంటలకు – మనీ
ఉదయం 11 గంటలకు – రంగం
మధ్యాహ్నం 2 గంటలకు – అశోక్
సాయంత్రం 5 గంటలకు – దూకుడు
రాత్రి 8.30 గంటలకు – ప్రేమ కథా చిత్రమ్
రాత్రి 11 గంటలకు – మనీ