Wednesday Tv Movies: జూన్ 3, బుధవారం.. టీవీ సినిమాల జాబితా
ABN, Publish Date - Jun 02 , 2026 | 11:36 AM
ప్రతిరోజూ లాగే ఈ రోజు కూడా తెలుగు టీవీ ప్రేక్షకుల కోసం పలు ఛానళ్లు విభిన్న చిత్రాలను ప్రసారం చేయనున్నాయి.
ప్రతిరోజూ లాగే ఈ రోజు కూడా తెలుగు టీవీ ప్రేక్షకుల కోసం పలు ఛానళ్లు విభిన్న చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ డ్రామా ఇలా అన్ని రకాల సినిమాలు బుల్లితెరపై సందడి చేయనున్నాయి. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మరి జూన్ 3, బుధవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానున్నాయో ఓ లుక్ వేయండి.
జూన్ 3, బుధవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ది ప్రొటీజ్ (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రార్థన
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – ముద్దుల మావయ్య
రాత్రి 10.30 గంటలకు – ముద్దుల మావయ్య
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఆడాళ్లా మజాకా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ముగ్గురు కొడుకులు
ఉదయం 10 గంటలకు – ఇద్దరు దొంగలు
మధ్యాహ్నం 1 గంటకు – నువ్వే కావాలి
సాయంత్రం 4 గంటలకు – అసెంబ్లీ రౌడీ
రాత్రి 7 గంటలకు – చినరాయుడు
రాత్రి 10 గంటలకు – డెవిల్
మిడ్‌నైట్ 1 గంటకు – ముగ్గురు కొడుకులు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – సాంబ
మధ్యాహ్నం 3.30 గంటలకు – పంతం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – రాంబంటు
సాయంత్రం 4.30 గంటలకు – కారాలు మిరియాలు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – శృతిలయలు
ఉదయం 4.30 గంటలకు – సఖియా
ఉదయం 7 గంటలకు – ఉంగరాల రాంబాబు
ఉదయం 10 గంటలకు – అమ్మోరు
మధ్యాహ్నం 1 గంటకు – దేవ
సాయంత్రం 4 గంటలకు – బిల్లా
రాత్రి 7 గంటలకు – రాయుడు
రాత్రి 10 గంటలకు – షాడో
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 4.30 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను
ఉదయం 9 గంటలకు – బ్రదరాఫ్ బొమ్మళి
మధ్యాహ్నం 12 గంటలకు – అతడు
మధ్యాహ్నం 3 గంటలకు – అంతఃపురం
సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్
రాత్రి 9 గంటలకు – విక్రమ్ రాథోడ్
📺 స్టార్ మా (Star MAA )
తెల్లవారుజాము 1.30 గంటకు – బాస్ ఐలవ్యూ
ఉదయం 4 గంటలకు – అర్జున్
ఉదయం 9 గంటలకు – మహానటి
రాత్రి 11.30 గంటలకు – మహానటి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు – కొండపొలం
ఉదయం 9 గంటలకు – రాఘవేంద్ర
మధ్యాహ్నం 12 గంటలకు – సలార్
సాయంత్రం 2.30 గంటలకు – టూరిస్టు ప్యామిలీ
సాయంత్రం 5.30 గంటలకు – మిర్చి
రాత్రి 9 గంటలకు – మ్యాక్స్
అర్థరాత్రి 12 గంటలకు – సోలో
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – సూపర్ కౌబాయ్
ఉదయం 5 గంటలకు – వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు – అమ్మోరుతల్లి
ఉదయం 11 గంటలకు – డాన్
మధ్యాహ్నం 2 గంటలకు – డాక్టర్ చక్రవర్తి
సాయంత్రం 5 గంటలకు – యోగి
రాత్రి 8 గంటలకు – సీమరాజా
రాత్రి 11 గంటలకు – అరవింద్ 2