Wednesday Tv Movies: బుధవారం, ఆగస్టు 5.. టీవీ సినిమాలు
ABN, Publish Date - Aug 04 , 2026 | 01:20 PM
సినీ అభిమానులకు బుధవారం కూడా టీవీ ఛానెళ్లలో వినోదానికి కొదవలేదు.
సినీ అభిమానులకు బుధవారం కూడా టీవీ ఛానెళ్లలో వినోదానికి కొదవలేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్, కామెడీ, రొమాంటిక్, సూపర్ హిట్ చిత్రాలు రోజంతా వివిధ తెలుగు ఛానెళ్లలో ప్రసారం కానున్నాయి. మీకు నచ్చిన సినిమాను మిస్ కాకుండా ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి బుధవారం, ఆగస్టు 5న టెలీకాస్ట్ అయ్యే తెలుగు సినిమాల పూర్తి జాబితా మీ కోసం.
బుధవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – 14 బ్లేడ్స్ (14 Blades ) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – గండర గండడు (కాంతారావు)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – పాపం ప్రతాప్
రాత్రి 10.30 గంటలకు – పాపం ప్రతాప్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – సామాన్యుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – రక్త సంబంధం
ఉదయం 10 గంటలకు – అప్పు చేసి పప్పుకూడు
మధ్యాహ్నం 1 గంటకు – గిల్లికజ్జాలు
సాయంత్రం 4 గంటలకు – నేను ప్రిమిస్తున్నా
రాత్రి 7 గంటలకు –పిన్ని
రాత్రి 10 గంటలకు – స్పై
మిడ్‌నైట్ 1 గంటకు – రక్త సంబంధం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – భీష్మ
మధ్యాహ్నం 3.30 గంటలకు – పంతం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – జాబిలమ్మ పెళ్లి
సాయంత్రం 4.30 గంటలకు – కురుక్షేత్రంలో సీత
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – అఖండుడు (కృష్ణ)
ఉదయం 4.30 గంటలకు – మంజీర
ఉదయం 7 గంటలకు – సిరివెన్నెల
ఉదయం 10 గంటలకు – ఆటాడిస్తా
మధ్యాహ్నం 1 గంటకు – శివం
సాయంత్రం 4 గంటలకు – సెల్యూట్
రాత్రి 7 గంటలకు – ఆచార్య
రాత్రి 10 గంటలకు – ప్రేమికుడు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – చింతకాయల రవి
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – ఛల్ మోహన రంగా
ఉదయం 9 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
మధ్యాహ్నం 12 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు – స్పైడర్
సాయంత్రం 6 గంటలకు – హలో
రాత్రి 9 గంటలకు – సర్దార్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – 143 ఐ మిస్ యూ
ఉదయం 4 గంటలకు – బుజ్జిగాడు మేడిన్ చెన్నయ్
ఉదయం 9 గంటలకు – జనతా గ్యారేజ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – భజరంగీ
ఉదయం 9 గంటలకు –సైరన్
మధ్యాహ్నం 12 గంటలకు – సన్ ఆఫ్ సత్యమూర్తి
సాయంత్రం 3 గంటలకు – టూరిస్ట్ ఫ్యామిలీ
సాయంత్రం 6 గంటలకు – స్కంద
రాత్రి 9.30 గంటలకు – అదుర్స్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 5 గంటలకు – కాయ్ రాజా కాయ్
ఉదయం 8 గంటలకు – హలో బ్రదర్
ఉదయం 11 గంటలకు – లంబసింగి
మధ్యాహ్నం 2.30 గంటలకు – విజయదశమి
సాయంత్రం 5 గంటలకు – మాస్
రాత్రి 8 గంటలకు – ప్రేమ కథా చిత్రమ్
రాత్రి 11 గంటలకు – హలో బ్రదర్