Satuarday Tv Movies: May 23, శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - May 22 , 2026 | 11:58 AM
మే 23, శనివారం తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా ఇదిగో మీ కోసం.
వీకెండ్ స్టార్ట్ అయ్యింది.. శనివారం అంటే రిలాక్స్ మోడ్‌కి బెస్ట్ టైమ్. టీవీ ముందు కూర్చొని సినిమా చూడాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మే 23, శనివారం తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా ఇదిగో మీ కోసం. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ మూవీస్ నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వరకు ఎన్నో చిత్రాలు మీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీగా ఉన్నాయి. మరి ఏ ఛానెల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో చూసేయండి.
మే 23, శనివారం.. టీవీ సినిమాల లిస్ట్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ది రెక్వీన్ (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – బొబ్బిలి బ్రహ్మన్న
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – అడవిదొంగ
సాయంత్రం 6 గంటలకు – అడవిదొంగ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మావిచిగురు
రాత్రి 9.30 గంటలకు – ఎగిరే పావురమా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – గజదొంగ
ఉదయం 10 గంటలకు – ఓం నమో వెంకటేశాయ
మధ్యాహ్నం 1 గంటకు – సుందరాకాండ
సాయంత్రం 4 గంటలకు – అల్లుడుగారు
రాత్రి 7 గంటలకు – అడవిదొంగ
మిడ్‌నైట్ 1 గంటకు – గజదొంగ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కిరాక్ పార్టీ
మధ్యాహ్నం 3.30 గంటలకు – వరుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ముద్దుల ప్రియుడు
సాయంత్రం 4.30 గంటలకు – రయ్ రయ్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – అమరశిల్పి జక్కన్న
ఉదయం 4.30 గంటలకు – అంకుల్
ఉదయం 7 గంటలకు – పెళ్లి
ఉదయం 10 గంటలకు – కర్తవ్యం
మధ్యాహ్నం 1 గంటకు – అల్లుడు అదుర్స్
సాయంత్రం 4 గంటలకు – జంప్ జిలానీ
రాత్రి 7 గంటలకు – నా అల్లుడు
రాత్రి 10 గంటలకు – అదృష్టం
📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారు జాము 3 గంటలకు – పండుగ చేస్కో
ఉదయం 9 గంటలకు – గేమ్ ఛేంజర్
సాయంత్రం 4.30గంటలకు – ఆయ్
అర్థరాత్రి 12 గంటలకు – గేమ్ ఛేంజర్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – బేతాళుడు
ఉదయం 9 గంటలకు – అందాల రాముడు
మధ్యాహ్నం 12 గంటలకు – ఏస్
మధ్యాహ్నం 3 గంటలకు – నేను లోకల్
సాయంత్రం 6 గంటలకు – కేజీఎఫ్
రాత్రి 9 గంటలకు – ఫొరెన్సిక్
📺 స్టార్ మా (Star MAA )
ఉదయం 2 గంటలకు – మన్యంపులి
ఉదయం 4 గంటలకు – సింహా
ఉదయం 7 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
మధ్యాహ్నం 3 గంటలకు – RRR
రాత్రి 11.30 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – ఖుషి
ఉదయం 7 గంటలకు – షాకిని ఢాకిని
ఉదయం 9 గంటలకు – లవ్‌టుడే
మధ్యాహ్నం 12 గంటలకు – బలగం
సాయంత్రం 2.30 గంటలకు – భరత్ అనే నేను
సాయంత్రం 6 గంటలకు – మిరాయ్
రాత్రి 9.30 గంటలకు – అఖండ
రాత్రి 12 గంటలకు – విక్రమ్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఏక లవ్‌యుడు
ఉదయం 5 గంటలకు – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు – శ్రీరామదాసు
ఉదయం 11 గంటలకు – ఆవారా
మధ్యాహ్నం 2 గంటలకు – లవ్ జర్నీ
సాయంత్రం 5 గంటలకు – బద్రినాధ్
రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం
రాత్రి 11 గంటలకు – 1920 గాయత్రి