సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: ఉగాది స్పెష‌ల్‌.. మార్చి 19, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Mar 18 , 2026 | 05:39 PM

గురువారం ఉగాది ప‌ర్వ‌దినం రోజున‌ ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి తెలుగు టీవీ ఛానళ్లు విభిన్నమైన సినిమాలతో సిద్ధంగా ఉన్నాయి.

Tv Movies

గురువారం ఉగాది ప‌ర్వ‌దినం రోజున‌ ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి తెలుగు టీవీ ఛానళ్లు విభిన్నమైన సినిమాలతో సిద్ధంగా ఉన్నాయి. కొత్త సంవత్సరానికి శ్రీకారం చుట్టే ఈ శుభదినాన కుటుంబంతో కలిసి ఇంట్లోనే సందడి చేయాలనుకునే వారికి ప్రత్యేక చిత్రాలతో రెడీ అయ్యాయి. పండుగ వాతావరణానికి తగ్గట్టుగా పాత క్లాసిక్స్ నుంచి తాజా హిట్ చిత్రాల వరకు విభిన్నమైన ఎంటర్‌టైన్‌మెంట్ మీ కోసం సిద్ధంగా ఉంది. ఇక కుటుంబంతో కలిసి ఈ రోజు ప్రసారమయ్యే సినిమాల జాబితా ఏంటో చూసేయండి.


గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఉగాది (ఎస్వీ కృష్ణారెడ్డి)

రాత్రి 9 గంట‌ల‌కు – సమాచారం లేదు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్లాక్‌బ‌స్ట‌ర్ ఉగాది (ఈవెంట్‌)

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – మాయా బ‌జార్ (రాజా, భూమిక‌)

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సింహాద్రి

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ్లాక్‌బ‌స్ట‌ర్ ఉగాది (ఈవెంట్‌)

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌క్త తుకారం

ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంట‌లకు – అల్లుడు గారు

రాత్రి 7 గంట‌ల‌కు – వేట‌గాడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – భ‌క్త తుకారం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డార్లింగ్‌

మధ్యాహ్నం 3.30 గంటకు – జై ల‌వ‌కుశ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శ్రావ‌ణ‌మాసం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – పెళ్లినాటి ప్ర‌మాణాలు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – త‌కిట త‌కిట‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – కృష్ణ‌గాడి వీర ప్రేమ‌ గాధ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – కింగ్‌

మధ్యాహ్నం 1 గంటకు – గోపాల గోపాల‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – 1 నేనొక్క‌డినే

రాత్రి 7 గంట‌ల‌కు – సింహరాశి

రాత్రి 10 గంట‌ల‌కు – ఝ‌మ్మంది నాదం

📺 జీ తెలుగు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఉగాదికి వ‌స్తున్నాం పండుగ తెస్తున్నాం (ఈవెంట్‌)

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గోరింటాకు

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అంతఃపురం

ఉద‌యం 7 గంట‌ల‌కు – మా నాన్న సూప‌ర్ హీరో

ఉద‌యం 9 గంట‌ల‌కు – సంక్రాంతి అల్లుళ్లు (ఈవెంట్‌)

మధ్యాహ్నం 12 గంట‌లకు – కిష్కింద‌పురి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బంగార్రాజు

సాయంత్రం 6 గంట‌ల‌కు – కల్కి 2898 ఏడీ

రాత్రి 9 గంట‌ల‌కు – అర‌వింద స‌మేత‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – కిష్కింద‌పురి

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – స్వామి అయ్య‌ప్ప‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – యోగి

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిరాయ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 7 గంట‌ల‌కు – సిల్లీ ఫెలోస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – F2

మధ్యాహ్నం 12 గంట‌లకు – సూ ఫ్రం సో

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్

రాత్రి 6 గంట‌ల‌కు – కే ర్యాంప్‌

రాత్రి 9 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – పండుగాడు

ఉద‌యం 6 గంట‌ల‌కు – హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు – రౌడీ అల్లుడు

ఉద‌యం 11 గంట‌లకు –ఎంత మంచివాడ‌వురా

మధ్యాహ్నం 2 గంట‌లకు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

సాయంత్రం 5 గంట‌లకు – ఓ బేబీ

రాత్రి 7.30 గంట‌లకు – రాజుగారి గ‌ది 3

రాత్రి 11 గంట‌ల‌కు – రౌడీ అల్లుడు

Updated Date - Mar 18 , 2026 | 07:48 PM