Friday Tv Movies: శుక్రవారం.. టీవీ తెలుగు సినిమాలు
ABN, Publish Date - Aug 06 , 2026 | 12:08 PM
వీకెండ్‌కు స్వాగతం పలికే శుక్రవారం రోజున బుల్లితెరపై వినోదానికి కొదవ ఉండదు. ఈ రోజు టీవీలో వచ్చే తెలుగు సినిమాల పూర్తి షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి.
వీకెండ్‌కు స్వాగతం పలికే శుక్రవారం రోజున బుల్లితెరపై వినోదానికి కొదవ ఉండదు. పాత క్లాసిక్స్ నుంచి కొత్త హిట్ సినిమాల వరకు పలు ఛానళ్లు ఆసక్తికర చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. ఈ రోజు టీవీలో వచ్చే తెలుగు సినిమాల పూర్తి షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి.
శుక్రవారం.. టీవీ చిత్రాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – డ్రైవ్ యాంగ్రీ (Drive Angry) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – టాక్సీ రాముడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (ప్రదీప్)
రాత్రి 10.30 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (ప్రదీప్)
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మా ఆయన బంగారం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – పుట్టింటి పట్టుచీర
ఉదయం 10 గంటలకు – ఈడు జోడు
మధ్యాహ్నం 1 గంటకు – సర్దుకుపోదాం రండి
సాయంత్రం 4 గంటలకు – ముద్దాయి
రాత్రి 7 గంటలకు – నువ్వే కావాలి
రాత్రి 10 గంటలకు – సాంబయ్య
మిడ్‌నైట్ 1 గంటకు – పుట్టింటి పట్టుచీర
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది
మధ్యాహ్నం 3.30 గంటలకు – అన్నయ్య
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – మిస్సమ్మ
సాయంత్రం 4.30 గంటలకు – మావారి గోల
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – నేరము శిక్ష
ఉదయం 4.30 గంటలకు – కిరాతకుడు
ఉదయం 7 గంటలకు – కంటే కూతుర్నే కను
ఉదయం 10 గంటలకు – జయూభవ
మధ్యాహ్నం 1 గంటకు – మసాలా
సాయంత్రం 4 గంటలకు – RDX లవ్
రాత్రి 7 గంటలకు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం
రాత్రి 10 గంటలకు – ఒక్కడినే
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – త్రిపుర
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 6 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – పేపర్ బాయ్
ఉదయం 9 గంటలకు – కందిరీగ
మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు – సైనికుడు
సాయంత్రం 6 గంటలకు – సాహో
రాత్రి 9 గంటలకు – రాయుడు
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రానిరోజు
ఉదయం 4 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – డాకూ మహరాజ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – గౌరవం
ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు – బన్నీ
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే
సాయంత్రం 3 గంటలకు – మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు – మిరాయ్
రాత్రి 9.30 గంటలకు – రఘువరన్ బీటెక్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 5 గంటలకు – పోతేపోనీ
ఉదయం 8 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 11 గంటలకు – సర్దార్ గబ్బర్‌సింగ్
మధ్యాహ్నం 2.30 గంటలకు – నవ మన్మధుడు
సాయంత్రం 5 గంటలకు – సామి2
రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం
రాత్రి 11 గంటలకు – ఎంతవాడు గానీ