సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: నవంబర్ 30, సోమవారం.. బుల్లితెర సినిమాల సందడి

ABN, Publish Date - Nov 29 , 2026 | 03:15 PM

వీకెండ్ ముగిసి కొత్త వారంలోకి అడుగుపెడుతున్న వేళ.. ప్రేక్షకులను అలరించేందుకు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలతో సిద్ధమయ్యాయి.

TV Movies

నవంబర్ 30, సోమవారం.. బుల్లితెరపై సినిమాల సందడి మొదలుకానుంది. వీకెండ్ ముగిసి కొత్త వారంలోకి అడుగుపెడుతున్న వేళ.. ప్రేక్షకులను అలరించేందుకు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలతో సిద్ధమయ్యాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, కామెడీ, యాక్షన్, లవ్ స్టోరీలు బుల్లితెరపై సందడి చేయనున్నాయి. మరి ఈ సోమవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? మీకు ఇష్టమైన సినిమా ఏ సమయంలో టెలికాస్ట్ అవుతుంది? పూర్తి వివరాలు ఈ లిస్ట్‌లో చూసేయండి.


Nov 30, సోమ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది స‌ర్ప‌ర్ (The Surfer) హాలీవుడ్ డ‌బ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ముహుర్త బ‌లం

రాత్రి 9.30 గంట‌ల‌కు – పెళ్లంటే నూరేళ్ల‌పంట‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – క‌లిసి న‌డుద్దాం

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంటల‌కు – భైర‌వ‌ద్వీపం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌డ్జిమెంట్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అంతులేని క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – స్వ‌ర్ణ‌క‌మ‌లం

సాయంత్రం 4 గంట‌ల‌కు – న్యాయం కావాలి

రాత్రి 7 గంట‌ల‌కు – మ‌రో చ‌రిత్ర‌

రాత్రి 10 గంట‌ల‌కు – డియ‌ర్ మేఘ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – జ‌డ్జిమెంట్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్రియ‌రాగాలు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – జ‌స్టిస్ రుద్ర‌మ‌దేవి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – త్రినేత్రం

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – గోపాల గోపాల‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – గురుశిస్యులు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – రామాల‌యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆదిల‌క్ష్మి

ఉద‌యం 10 గంట‌ల‌కు – అంగ‌ర‌క్ష‌కుడు

మధ్యాహ్నం 1 గంటకు – మ‌సాలా

సాయంత్రం 4 గంట‌ల‌కు – హ‌రేరామ్‌

రాత్రి 7 గంట‌ల‌కు – పౌర్ణ‌మి

రాత్రి 10 గంట‌ల‌కు – మ‌న‌సుకు న‌చ్చింది

📺 జీ తెలుగు (Z Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – రంగ్ దే

ఉద‌యం 7 గంట‌ల‌కు – మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

ఉద‌యం 9 గంట‌ల‌కు – విన్న‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – బొమ్మరిల్లు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఏజెంట్ భైర‌వ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఆరెంజ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం

అర్ధరాత్రి 12 గంటలకు – బొమ్మరిల్లు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – వివేకం

ఉద‌యం 4 గంట‌ల‌కు – హ‌లో బ్ర‌ద‌ర్‌

మధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – బాపు

రాత్రి 11 గంటలకు – పోకిరి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – సిల్లీ ఫెలోస్

ఉద‌యం 9 గంట‌ల‌కు – ARM

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – నువ్వే నువ్వే

సాయంత్రం 3 గంట‌ల‌కు – టెడ్డీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – కే ర్యాంప్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మ‌గ‌ధీర‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – షాపింగ్ మాల్

ఉద‌యం 5 గంట‌ల‌కు – స్కెచ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – య‌మ ముదురు

ఉద‌యం 11 గంట‌లకు – కొండ‌పొలం

మధ్యాహ్నం 2 గంట‌లకు – మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్‌ల‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు – ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

రాత్రి 8 గంట‌లకు – 24

రాత్రి 11 గంట‌ల‌కు – య‌మ ముదురు

Updated Date - Nov 29 , 2026 | 03:28 PM