సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday Tv Movies: June 30, మంగళవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jun 29 , 2026 | 10:24 AM

మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచేందుకు తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్ హిట్ సినిమాలను ప్రసారం చేయనున్నాయి.

Tv Movies

మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచేందుకు తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్ హిట్ సినిమాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, థ్రిల్లర్ చిత్రాలు వివిధ ఛానళ్లలో సందడి చేయనున్నాయి. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని కుటుంబంతో కలిసి ఆస్వాదించండి. ఇవే మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా.


మంగ‌ళ‌వారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 - గంట‌ల‌కు () తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బాబు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

రాత్రి 12 గంట‌ల‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన్నోడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆల‌జ‌డి

ఉద‌యం 10 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కొద‌మ సింహం

సాయంత్రం 4 గంట‌ల‌కు – బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 7 గంట‌ల‌కు – 90 బ‌యోపిక్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఆల‌జ‌డి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కిత‌కిత‌లు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – గ‌మ్యం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కాంచ‌న‌మాల కేబుల్ టీవీ

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ల‌వ్ సైకిల్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – మంగ‌మ్మ శ‌ప‌థం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సీతాప‌తి సంసారం

ఉద‌యం 7 గంట‌ల‌కు – నాంది

ఉద‌యం 10 గంట‌ల‌కు – 7G బృందావ‌న్ కాల‌నీ

మధ్యాహ్నం 1 గంటకు – ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అఖ‌రి పోరాటం

రాత్రి 7 గంట‌ల‌కు – పెద‌రాయుడు

రాత్రి 10 గంట‌ల‌కు – తుఫాన్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – నిన్నే ఇష్ట‌ప‌డ్డాను

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వు లేక నేను లేను

మధ్యాహ్నం 12 గంట‌లకు – రోష‌గాడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అందాల రాముడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – మున్నా

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఉగ్రం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – అనేకుడు

ఉద‌యం 4 గంట‌ల‌కు – మిస్ట‌ర్ పెళ్లికొడుకు

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌లార్‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – మారి2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – నేను నా రాక్ష‌సి

ఉద‌యం 9 గంట‌ల‌కు – దూకుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – వీర సింహా రెడ్డి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – షాకిని ఢాకిని

సాయంత్రం 6 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9 గంట‌ల‌కు – K.G.F 1

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – అర్జున్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – కాదంటే ఔన‌నిలే

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – చెల‌గాటం

ఉద‌యం 11 గంట‌లకు – రంగం

మధ్యాహ్నం 2 గంట‌లకు – జ్యోతి ల‌క్ష్మి

సాయంత్రం 4.30 గంట‌లకు – కోట‌బొమ్మాళి పీఎస్‌

రాత్రి 8 గంట‌లకు – మిడ్‌నైట్ మ‌ర్డ‌ర్స్‌

రాత్రి 11 గంట‌ల‌కు – చెల‌గాటం

Updated Date - Jun 29 , 2026 | 10:34 AM