సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Satuarday Tv Movies: July 4, శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jul 03 , 2026 | 11:18 AM

ప్రతీ శనివారం మాదిరిగానే ఈ వారాంతంలోనూ బుల్లితెర ప్రేక్షకుల కోసం పలు ప్రముఖ తెలుగు ఛానళ్లు సూపర్‌హిట్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.

Tv Movies

ప్రతీ శనివారం మాదిరిగానే ఈ వారాంతంలోనూ బుల్లితెర ప్రేక్షకుల కోసం పలు ప్రముఖ తెలుగు ఛానళ్లు సూపర్‌హిట్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, మాస్ ఎంటర్‌టైనర్ల వరకు అన్ని రకాల సినిమాలు టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి జూలై 4, శనివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఈ పూర్తి జాబితాలో చూసేయండి.


జూలై 4, శనివారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - వాంటెడ్ మ్యాన్‌ (WANTED MAN) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఒట్టేసి చెబుతున్నా

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – సింహాద్రి

రాత్రి 12 గంట‌ల‌కు – సింహాద్రి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నిన్ను చూడాల‌ని

రాత్రి 9.30 గంట‌ల‌కు – తెలిసిన వాళ్లు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముద్దుల మ‌న‌వ‌రాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌క్త తుకారం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఉమా మ‌హేవ్వ‌ర ఉగ్ర రూప‌స్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

మిడ్‌నైట్ 1 గంట‌కు – ముద్దుల మ‌న‌వ‌రాలు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – లోఫ‌ర్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – స‌ర్క‌స్ రాముడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – చైత‌న్య‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అనురాగ దేవ‌త‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – యంగ్ ఇండియా

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రియ రాగాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓరి దేవుడా

మధ్యాహ్నం 1 గంటకు – రామ రామ కృష్ణ కృష్ణ

సాయంత్రం 4 గంట‌ల‌కు – పేట‌

రాత్రి 7 గంట‌ల‌కు – ల‌య‌న్‌

రాత్రి 10 గంట‌ల‌కు – చిల‌సౌ

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – గీతాంజ‌లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – రౌడీ బాయ్స్

మధ్యాహ్నం 12 గంట‌లకు – తండేల్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఎక్క‌డ‌కు పోతావు

సాయంత్రం 6 గంట‌ల‌కు – భ‌గ‌వంత్ కేస‌రి

రాత్రి 9.30 గంట‌ల‌కు – ధీరుడు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – తొలిప్రేమ‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – స్వామి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్ర‌తి రోజూ పండ‌గే

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మ‌న‌సు మాట విన‌దు

ఉద‌యం 7 గంట‌ల‌కు – నిను వీడ‌ని నీడ‌ను నేనే

ఉద‌యం 9 గంట‌ల‌కు – భీమ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 8.30 గంట‌ల‌కు – బాహుబ‌లి 1

రాత్రి 12 గంట‌ల‌కు – అశోక్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – వైజ‌యంతి

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – జ‌ప్ఫా

ఉద‌యం 8 గంట‌ల‌కు – శ్రీ రామ‌దాసు

ఉద‌యం 11 గంట‌లకు – కిడ్నాప్

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

సాయంత్రం 4.30 గంట‌లకు – వీడొక్క‌డే

రాత్రి 8 గంట‌లకు – నిర్మ‌లా కాన్వెంట్

రాత్రి 11 గంట‌ల‌కు – శ్రీ రామ‌దాసు

Updated Date - Jul 03 , 2026 | 12:25 PM