సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: గురువారం.. టీవీ తెలుగు సినిమాలు

ABN, Publish Date - Aug 05 , 2026 | 11:31 AM

గురువారం కూడా బుల్లితెరపై వినోదానికి ఎలాంటి కొరత ఉండదు. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌, కామెడీ హిట్స్‌, ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

tv movies

గురువారం కూడా బుల్లితెరపై వినోదానికి ఎలాంటి కొరత ఉండదు. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌, కామెడీ హిట్స్‌, సరికొత్త బ్లాక్‌బస్టర్స్‌ వరకు పలు తెలుగు ఛానళ్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మీకు నచ్చిన సినిమా ఏ ఛానల్‌లో, ఏ సమయంలో ప్రసారం కానుందో తెలుసుకోవాలనుకుంటే ఈ గురువారం టీవీ సినిమాల పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి.


గురువారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిఫోర్ ఐవేక్‌ (Before I Wake) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఊరికి మొన‌గాడు (శ్రీకాంత్‌)

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

రాత్రి 10.30 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – #బ్రో

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – శుభ‌కార్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అబ్బాయిగారు అమ్మాయి గారు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పెళ్లి పీట‌లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప్రేమ‌సంద‌డి

రాత్రి 7 గంట‌ల‌కు – ప‌ల్నాటి సింహం

రాత్రి 10 గంట‌ల‌కు – శివుడు శివుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – శుభ‌కార్యం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సాంబ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ర‌చ్చ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహాస‌నం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – తోడునీడ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ద‌శ తిరిగింది

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌లేదొంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అల్ల‌రి ప్రియుడు

మధ్యాహ్నం 1 గంటకు – వీర‌భ‌ద్ర (బాల‌కృష్ణ‌)

సాయంత్రం 4 గంట‌ల‌కు – అతిథి

రాత్రి 7 గంట‌ల‌కు – సై

రాత్రి 10 గంట‌ల‌కు – బ‌స్ట్ స్టాప్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స్పైడ‌ర్

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స్పైడ‌ర్

ఉద‌యం 7 గంట‌ల‌కు – శైల‌జా రెడ్డి అల్లుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌లుపు

మధ్యాహ్నం 12 గంట‌లకు – కాంచ‌న‌3

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రాజ కుమారుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – జ‌వాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – సుబ్ర‌హ్మ‌ణ్య పురం

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 2 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – నిప్పు

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు – జెండాపై క‌పిరాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – షిరిడీ సాయి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – టిల్లు2

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఐ

సాయంత్రం 6 గంట‌ల‌కు –

రాత్రి 9.30 గంట‌ల‌కు – పొలిమేర 2

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు – పోతేపోనీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – భ‌గ‌వ‌తి

ఉద‌యం 11 గంట‌లకు – తెనాలి రామ‌కృష్ణ‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – శుభ‌లేఖ‌

సాయంత్రం 5 గంట‌లకు – య‌ముడు

రాత్రి 8 గంట‌లకు –

రాత్రి 11 గంట‌ల‌కు – భ‌గ‌వ‌తి

Updated Date - Aug 05 , 2026 | 11:45 AM