సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday Tv Movies: May 12, మంగళవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - May 11 , 2026 | 11:22 AM

తెలుగు ప్రేక్షకుల కోసం ప్రముఖ టీవీ ఛానళ్లు ఈరోజు కూడా విభిన్నమైన సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యాయి.

Tv Movies

మే 12, మంగళవారం.. బుల్లితెరపై మరోసారి సినీ సందడి మొదలుకానుంది. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రముఖ టీవీ ఛానళ్లు ఈరోజు కూడా విభిన్నమైన సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు యాక్షన్‌, కామెడీ, రొమాన్స్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో మీ వినోదానికి ఎక్కడా బ్రేక్ ఉండదు. పాత హిట్ చిత్రాల నుంచి కొత్త సినిమాల వరకూ.. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఛానళ్లు ప్రత్యేకంగా తమ షెడ్యూల్‌ను సిద్ధం చేశాయి. ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటే.. ముందుగా ఈ రోజు టీవీల్లో ఏ సినిమాలు వస్తున్నాయో చూసేసి మీ ఫేవరెట్ మూవీకి టైమ్ ఫిక్స్ చేసుకోండి.


మే 12, మంగ‌ళ‌వారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – హౌల్‌ ( హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మ‌హాక‌వి కాళిదాసు

రాత్రి 9.30 గంట‌ల‌కు – సమాచారం లేదు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – వంశానికొక్క‌డు

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – వంశానికొక్క‌డు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ప్రేమించు పెళ్లాడు

రాత్రి 10 గంట‌ల‌కు – మాయ‌లోడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – రేప‌టి పౌరులు

ఉద‌యం 10 గంట‌ల‌కు – న‌ర్త‌న‌శాల‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శుభాకాంక్ష‌లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – గీతాంజ‌లి

రాత్రి 7 గంట‌ల‌కు – స్వ‌ర్ణ‌క‌మ‌లం

మిడ్‌నైట్ 1 గంట‌కు – రేప‌టి పౌరులు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డ‌మ‌రుకం

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ఈడోర‌కం ఆడోర‌కం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కొండ‌వీటి రాజా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రాజావారి చేప‌ల చెరువు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు –

ఉద‌యం 4.30 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 10 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 1 గంటకు –

సాయంత్రం 4 గంట‌ల‌కు –

రాత్రి 7 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు –

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – పెళ్లాం ఊరెళితే

ఉద‌యం 9 గంట‌ల‌కు – గోరింటాకు

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – గోరింటాకు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – పెళ్లాం ఊరెళితే

ఉద‌యం 7 గంట‌ల‌కు – నిన్నే ఇష్ట‌ప‌డ్డాను

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వులేక నేను లేను

మధ్యాహ్నం 12 గంట‌లకు – మామ‌న్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బ‌లాదూర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – విక్ర‌మ్ రాథోడ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – అబ్ర‌హం ఓజ్ల‌ర్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – నువ్వులేక నేను లేను

📺 స్టార్ మా (Star MAA )

ఉద‌యం 2 గంట‌ల‌కు – రెమో

ఉద‌యం 4 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బాహుబ‌లి2

రాత్రి 11.30 గంట‌ల‌కు – బాహుబ‌లి2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – సోలో

ఉద‌యం 7 గంట‌ల‌కు – గౌర‌వం

ఉద‌యం 9 గంట‌ల‌కు – సామి2

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – టెడ్డీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్కంద‌

రాత్రి 9 గంట‌ల‌కు – ది వారియ‌ర్‌

రాత్రి 12 గంట‌ల‌కు – ప్రేమ‌ఖైదీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ప్రియా ప్రియ‌త‌మా

ఉద‌యం 5 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ‌హేశ్‌

ఉద‌యం 11 గంట‌లకు – హ‌లో బ్ర‌ద‌ర్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

సాయంత్రం 5 గంట‌లకు – నిన్ను కోరి

రాత్రి 7.30 గంట‌లకు – గ్యాంగ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – హ‌లో బ్ర‌ద‌ర్‌

Updated Date - May 11 , 2026 | 12:57 PM