Tuesday Tv Movies: మంగళవారం.. టీవీ తెలుగు సినిమాలు
ABN, Publish Date - Aug 24 , 2026 | 11:56 AM
రోజంతా పనులతో బిజీగా గడిపిన తర్వాత సాయంత్రం కాస్త రిలాక్స్ కావాలనుకునే సినీ అభిమానుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి.
మంగళవారం.. టీవీ తెలుగు సినిమాలు
వారంలో మరో పని దినం వచ్చేసింది. రోజంతా పనులతో బిజీగా గడిపిన తర్వాత సాయంత్రం కాస్త రిలాక్స్ కావాలనుకునే సినీ అభిమానుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ప్రేమకథా చిత్రాలు ఇలా అన్ని రకాల సినిమాలు నేటి ప్రసార జాబితాలో ఉన్నాయి. మరి ఈ మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఓ లుక్కేయండి.
మంగళవారం.. టీవీ తెలుగు సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – అమెరికన్ సీజ్ (American Siege) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – మా వారి గోల
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – శుభ సంకల్పం
రాత్రి 12 గంటలకు – శుభ సంకల్పం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – నచ్చావులే
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – శుభవార్త
ఉదయం 10 గంటలకు – బాలరాజు
మధ్యాహ్నం 1 గంటకు – ఆదిత్య 369
సాయంత్రం 4 గంటలకు – స్నేహితులు
రాత్రి 7 గంటలకు – సుందరాకాండ
రాత్రి 10 గంటలకు – # బ్రో
మిడ్‌నైట్ 1 గంటకు – అదృష్టం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆర్య 2
మధ్యాహ్నం 3.30 గంటలకు – A1 ఎక్స్‌ప్రెస్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – తప్పు చేసి పప్పుకూడు
సాయంత్రం 4.30 గంటలకు – నా నువ్వే
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – అమాయకుడు
ఉదయం 4.30 గంటలకు – సొమ్ము ఒకడిది సోకు ఒకడిది
ఉదయం 7 గంటలకు – ఏమండోయ్ శ్రీవారు
ఉదయం 10 గంటలకు – మాతృదేవోభవ
మధ్యాహ్నం 1 గంటకు – సుబ్బు
సాయంత్రం 4 గంటలకు – గ్యాంగ్ లీడర్ (నాని)
రాత్రి 7 గంటలకు – భద్ర
రాత్రి 10 గంటలకు – 9 నెలలు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – బ్రూస్ లీ
ఉదయం 9 గంటలకు – తఢాఖా
సాయంత్రం 5 గంటలకు – భాయ్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – కన్యాకుమారి
ఉదయం 7 గంటలకు – చంటి
ఉదయం 9 గంటలకు – భలే దొంగలు
మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు – జయం మనదేరా
సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య
రాత్రి 9 గంటలకు – ఆకాశగంగ2
అర్థరాత్రి 12 గంటలకు – శ్రీమంతుడు
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – కల్పన
ఉదయం 4 గంటలకు – నిప్పు
ఉదయం 9 గంటలకు – నిన్నుకోరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – వైజయంతి
ఉదయం 7 గంటలకు – లంబసింగి
ఉదయం 9 గంటలకు – కనులు కనులు దోచాయంటే
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా రాణి
సాయంత్రం 3 గంటలకు – ప్రతిరోజూ పండగే
సాయంత్రం 6 గంటలకు – కుభేర
రాత్రి 9.30 గంటలకు – శుభం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – కాదంటే ఔననిలే
ఉదయం 5 గంటలకు – క్రేజీ
ఉదయం 8 గంటలకు – అపరిచితులు
ఉదయం 11 గంటలకు – దూకుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు – రాధాగోపాలం
సాయంత్రం 5 గంటలకు – హ్యాపీ
రాత్రి 8 గంటలకు – డిటెక్టివ్
రాత్రి 11 గంటలకు – దూకుడు