సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday Tv Movies: Oct 06, మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN, Publish Date - Oct 05 , 2026 | 12:18 PM

మంగళవారం (అక్టోబర్ 6) కూడా తెలుగు టీవీ ఛానళ్లలో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉండనుంది.

tv movies

మంగళవారం (అక్టోబర్ 6) కూడా తెలుగు టీవీ ఛానళ్లలో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉండనుంది. ఇంట్లోనే రిలాక్స్ అవుతూ సినిమా చూడాలనుకునే వారికి రోజంతా ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ ఉండదు. మరి ఈరోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుంది? ఏ సమయంలో ప్రసారం కానుంది? పూర్తి వివరాలు ఇవిగో..


మంగ‌ళ‌వారం, అక్టోబ‌ర్ 6 టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు –హై హీట్‌ (High Heat) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – రాజా

రాత్రి 9.30 గంట‌ల‌కు – నేను పెళ్లికి రెడీ

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – దీర్ఘ సుమంగ‌ళీ భ‌వ‌

📺 ఈ టీవీ (E TV)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చాలా బాగుంది

రాత్రి 10.30 గంట‌ల‌కు – చాలా బాగుంది

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అక్త పెత్త‌నం చెల్లెలి కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇద్ద‌రు అమ్మాయిలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఆమె

సాయంత్రం 4 గంట‌ల‌కు – సారంగ‌పాణి

రాత్రి 7 గంట‌ల‌కు – మావిచిగురు

రాత్రి 10 గంట‌ల‌కు – ఆవిరి

మిడ్‌నైట్ 1 గంట‌కు – అక్త పెత్త‌నం చెల్లెలి కాపురం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – భ‌లే బుల్లోడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – పొగ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కిక్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – శంఖం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – ఇల్లాలు ప్రియురాలు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – ప్రేమ త‌ప‌స్సు

ఉద‌యం 7 గంట‌ల‌కు – దొంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అప‌రేష‌న్ దుర్యోధ‌న‌

మధ్యాహ్నం 1 గంటకు – దేవా

సాయంత్రం 4 గంట‌ల‌కు – నాంది

రాత్రి 7 గంట‌ల‌కు – ఇడియ‌ట్‌

రాత్రి 10 గంట‌ల‌కు – బ్ర‌హ్మ‌చారి

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – హ‌నుమాన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిర‌ప‌కాయ్

మధ్యాహ్నం 3.30 గంటకు – సిద్ధు ఫ్రం శ్రీకాకుళం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – క‌న్యా కుమారి

ఉద‌యం 7 గంట‌ల‌కు – యువ‌కుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – 777 ఛార్లీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – మార్గాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పంచాక్ష‌రి

సాయంత్రం 6 గంట‌ల‌కు – టాక్సీవాలా

రాత్రి 9 గంట‌ల‌కు – న‌క్ష‌త్రం

అర్ధరాత్రి 12 గంటలకు – మార్గాన్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – స్వామి

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ర‌హ్మాస్త్ర‌

రాత్రి 11 గంట‌ల‌కు – ఫ్యామిలీ స్టార్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సోలో

ఉద‌యం 7 గంట‌ల‌కు – అన్నాబెల్ సేతుప‌తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – య‌ముడికి మొగుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ప‌రుగు

సాయంత్రం 3 గంట‌ల‌కు – అదుర్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిర్చి

రాత్రి 9.30 గంట‌ల‌కు – ది వారియ‌ర్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ప్రియా ప్రియ‌త‌మా

ఉద‌యం 5 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఒక్క‌డున్నాడు

ఉద‌యం 11 గంట‌లకు – కాలా

మధ్యాహ్నం 2 గంట‌లకు – సోలో

సాయంత్రం 5 గంట‌లకు – నేనే రాజు నేనే మంత్రి

రాత్రి 8 గంట‌లకు – హుషారు

రాత్రి 11 గంట‌ల‌కు – కాలా

Updated Date - Oct 05 , 2026 | 12:57 PM