సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday Tv Movies: అక్టోబర్ 13 టీవీ సినిమాలు.. మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందంటే?

ABN, Publish Date - Oct 12 , 2026 | 08:01 AM

ఈ మంగళవారం రోజును టీవీ సినిమాలతో మరింత సరదాగా గడపాలనుకుంటున్నారా?

tv movies

ఈ మంగళవారం రోజును టీవీ సినిమాలతో మరింత సరదాగా గడపాలనుకుంటున్నారా? అక్టోబర్ 13, మంగళవారం తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సినిమాలతో మీకు నచ్చిన కథలను ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు.. ఇలా టీవీ ఛానళ్లలో ఏయే సినిమాలు ప్రసారం కానున్నాయి? ఏ సినిమా ఎప్పుడు వస్తుంది? పూర్తి వివరాలను ఈ జాబితాలో తెలుసుకోండి. మీకు ఇష్టమైన సినిమాను ఎంచుకుని, టీవీ ముందు హాయిగా కూర్చోండి!


మంగ‌ళ‌వారం, Oct 13.. బుల్లితెర సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – హాట్ సీట్‌ (Hot Seat) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అవ‌తారం

రాత్రి 9.30 గంట‌ల‌కు – అమ్మా దుర్గ‌మ్మ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – కాంచ‌న సీత‌

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – లిటిల్ హార్ట్స్‌

ఉద‌యం11 గంట‌ల‌కు – థాంక్యూ నాన్న ( షార్ట్ ఫిలిం)

రాత్రి 12 గంట‌ల‌కు – లిటిల్ హార్ట్స్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌గ‌న్మాత‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – స‌మ‌ర సింహారెడ్డి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – సుంద‌రాకాండ (వెంక‌టేశ్)

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ కృష్ణార్జున యుద్ధం

రాత్రి 10 గంట‌ల‌కు – భ‌లే ఉన్నాడే

మిడ్‌నైట్ 1 గంట‌కు – జ‌గ‌న్మాత‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అనంత‌పురం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రాజా వారి చేప‌ల చెరువు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వకుశ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – దొంగోడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – యుగ పురుషుడు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – 16 డేస్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – సంతోషీమాత వ్ర‌త మ‌హాత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌స్కా

మధ్యాహ్నం 1 గంటకు – PSV గ‌రుడ‌వేగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఊయ‌ల‌

రాత్రి 7 గంట‌ల‌కు – ముద్దుల ప్రియుడు

రాత్రి 10 గంట‌ల‌కు – తుఫాన్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – లౌక్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – కింగ్‌స్ట‌న్‌.

ఉద‌యం 9 గంట‌ల‌కు – DJ దువ్వాడ జ‌గ‌న్నాథం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మెకానిక్ రాఖీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – హే బ‌ల‌వంత్‌

రాత్రి 9 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

అర్ధరాత్రి 12 గంటలకు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – మ‌న్యంపులి

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

రాత్రి 11 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ధైర్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌జ‌రంగీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – త‌మ్ముడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – సింగం3

సాయంత్రం 3 గంట‌ల‌కు – నేనే రాజు నేనే మంత్రి

సాయంత్రం 6 గంట‌ల‌కు – కుబేర‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – RX 100

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – అమ్మ చెప్పింది

ఉద‌యం 5 గంట‌ల‌కు – ల‌వ్ జ‌ర్నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – క‌బాలి

ఉద‌యం 11 గంట‌లకు – కంచె

మధ్యాహ్నం 2 గంట‌లకు – క్ష‌ణ‌క్ష‌ణం

సాయంత్రం 5 గంట‌లకు – వివేకం

రాత్రి 8 గంట‌లకు – ఊ కొడ‌తారా ఉలిక్కి ప‌డ‌తారా

రాత్రి 11 గంట‌ల‌కు – క‌బాలి

Updated Date - Oct 12 , 2026 | 08:12 AM