సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday TV Movies: నవంబర్ 17 టీవీ సినిమాలు.. మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందంటే?

ABN, Publish Date - Nov 16 , 2026 | 12:12 PM

మంగళవారం టీవీలో సందడి చేయనున్న సినిమాలివే.. మీ ఫేవరెట్ మూవీ ఏ ఛానల్‌లో వస్తుందంటే?

Tuesday TV Movies

వీక్ డేస్‌లోనూ టీవీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు సిద్ధమయ్యాయి. మంగళవారం పలు ఛానళ్లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తోంది? మీకు నచ్చిన సినిమా ఏ సమయంలో చూడొచ్చో తెలుసుకోవాలంటే నవంబర్ 17 టీవీ సినిమాల జాబితాపై ఓ లుక్కేయండి.


Nov 17, మంగ‌ళ‌వారం.. TV సినిమాల‌ జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది డెస్ప‌రేట్ అవ‌ర్‌ (THE DESPERATE HOUR) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – చామంతి

రాత్రి 9.30 గంట‌ల‌కు – బొమ్మ‌ల కొలువు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – తొలి చూపులోనే

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – మావిచిగురు

రాత్రి 10.30 గంట‌ల‌కు – మావిచిగురు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మామాశ్రీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – అల్లావుద్దీన్ అద్బుత దీపం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – భైర‌వ ద్వీపం

సాయంత్రం 4 గంట‌ల‌కు – నేరం నాది కాదు

రాత్రి 7 గంట‌ల‌కు – హిట్ 3

రాత్రి 10 గంట‌ల‌కు – బ‌బుల్‌గ‌మ్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – మామాశ్రీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆటో డ్ర‌వ‌ర్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ల‌గ్న ప‌త్రిక‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఒక్క‌డు

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ప్రేమంటే ఇదేరా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – చిట్టి చెల్లెలు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – ప‌రుగో ప‌రుగు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మా ఇంటికి వ‌స్తే ఏం తెస్తారు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బిగ్‌బాస్‌

మధ్యాహ్నం 1 గంటకు – విజ‌యేంద్ర వ‌ర్మ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఖైదీగారు

రాత్రి 7 గంట‌ల‌కు – సుకుమారుడు

రాత్రి 10 గంట‌ల‌కు – గోపి గోడ మీద పిల్లి

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఊరు పేరు భైర‌వ‌కోన‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఏవండీ పెళ్లి చేసుకోండి

ఉద‌యం 7 గంట‌ల‌కు – శివ‌గంగ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – అంతఃపురం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బెండ్ అప్పారావ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఏక్ నిరంజ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఆకాశ‌గంగ‌

అర్ధరాత్రి 12 గంటలకు – అంతఃపురం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – బుజ్జిగాడు

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

ఉద‌యం 9 గంట‌కు – భీమ్లా నాయ‌క్‌

రాత్రి 11 గంట‌ల‌కు – స్వామి 2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – కృష్ణ బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ర‌ద‌గా కాసేపు

ఉద‌యం 9 గంట‌ల‌కు – భాగ‌మ‌తి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – క్ష‌ణ క్ష‌ణం

సాయంత్రం 6 గంట‌ల‌కు – ది రాజాసాబ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఎవ‌డు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ప్రియా ప్రియ‌త‌మా

ఉద‌యం 5 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆనంద్‌

ఉద‌యం 11 గంట‌లకు – చుక్క‌ల్లో చంద్రుడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఎక ల‌వ్‌యుడు

సాయంత్రం 5 గంట‌లకు – అదుర్స్‌

రాత్రి 8 గంట‌లకు – ధ‌ర్మ‌యోగి

రాత్రి 11 గంట‌ల‌కు – ఆనంద్‌

Updated Date - Nov 16 , 2026 | 12:29 PM