సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday Tv Movies: జూన్‌ 09, మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

ABN, Publish Date - Jun 08 , 2026 | 04:59 PM

మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రేక్ష‌కుల కోసం ప‌లు ఆస‌క్తిక‌ర చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి.

Tv Movies

మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రేక్ష‌కుల కోసం ప‌లు ఆస‌క్తిక‌ర చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌, ప్రేమ‌క‌థా చిత్రాల‌తో టీవీ ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచేందుకు వివిధ ఛాన‌ళ్లు సిద్ధ‌మ‌య్యాయి. మరి ఈ రోజు ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఓసారి చూసేయండి.


మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – 14 బ్లేడ్స్‌ (14) (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – వేడుక‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – మా ఆయ‌న బంగారం

రాత్రి 10.30 గంట‌ల‌కు – మా ఆయ‌న బంగారం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ప్రేమ ప‌ల్ల‌కి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – చెప్పాల‌ని ఉంది

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆదిత్య 369

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సంద‌డే సంద‌డి

సాయంత్రం 4 గంట‌ల‌కు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు – గిల్లిక‌జ్జాలు

మిడ్‌నైట్ 1 గంట‌కు – చెప్పాల‌ని ఉంది

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆర్య

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – తుఫాకీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆస్తి మూరెడు ఆశ బారెడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – టాస్

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – జీవ‌న జ్యోతి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – నిన్ను చూశాక‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వాతిముత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌హారాజ‌

మధ్యాహ్నం 1 గంటకు – అవ‌తారం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్

రాత్రి 7 గంట‌ల‌కు – నా అల్లుడు

రాత్రి 10 గంట‌ల‌కు – భ‌గీర‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

మధ్యాహ్నం 12 గంట‌లకు – స‌రిపోదా శ‌నివారం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సైనికుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

రాత్రి 9 గంట‌ల‌కు – వ‌లిమై

📺 స్టార్ మా (Star MAA )

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 4 గంట‌ల‌కు – డిటెక్టివ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కుబేర‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంద‌మైన జీవితం

ఉద‌యం 9 గంట‌ల‌కు – L2: ఎంపురాన్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బ‌ల‌గం

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – సింగం

సాయంత్రం 6 గంట‌ల‌కు – డీజే టిల్లు

రాత్రి 10 గంట‌ల‌కు – K.G.F 1

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – అర్జున్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – కాదంటూ ఔన‌నిలే

ఉద‌యం 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 11 గంట‌లకు – దూసుకెళ‌తా

మధ్యాహ్నం 2 గంట‌లకు – యువ‌రాజు

సాయంత్రం 5 గంట‌లకు – య‌ముడు

రాత్రి 8 గంట‌లకు – డిటెక్టివ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – ఆడాళ్లు అలిగితే

Updated Date - Jun 08 , 2026 | 06:28 PM