సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday Tv Movies: July 07, మంగళవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jul 06 , 2026 | 03:43 PM

ప్రతిరోజులాగే ఈ రోజు కూడా బుల్లితెర ప్రేక్షకుల కోసం పలు తెలుగు ఛానళ్లు సూపర్‌హిట్ చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి.

Tv Movies

ప్రతిరోజులాగే ఈ రోజు కూడా బుల్లితెర ప్రేక్షకుల కోసం పలు తెలుగు ఛానళ్లు సూపర్‌హిట్ చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. యాక్షన్‌, ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్‌, థ్రిల్లర్‌ ఇలా అన్ని జానర్ల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి జూలై 8, మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఈ పూర్తి జాబితాలో చూసేయండి.


జూలై 7, మంగ‌ళ‌వారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – నా గ‌ర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – కొండ‌ప‌ల్లి రాజా

రాత్రి 12 గంట‌ల‌కు – కొండ‌ప‌ల్లి రాజా

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మంచి మ‌న‌షులు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మౌన పోరాటం

ఉద‌యం 10 గంట‌ల‌కు – గుండ‌మ్మ క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఓ భామ అయ్యో రామ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

రాత్రి 7 గంట‌ల‌కు – య‌శోద కృష్ణ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – మౌన పోరాటం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌విత్ర‌బంధం

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – MLA

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – గొప్పింటి అల్లుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – శివ శ‌క్తి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – చెల్లెలి కాపురం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – నాకూ ఓ ల‌వ‌ర్ ఉంది

ఉద‌యం 7 గంట‌ల‌కు – పిలిస్తే ప‌లుకుతా

ఉద‌యం 10 గంట‌ల‌కు – అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం

మధ్యాహ్నం 1 గంటకు – ల‌క్ష్మీ క‌ల్యాణం

సాయంత్రం 4 గంట‌ల‌కు – సుల్తాన్‌

రాత్రి 7 గంట‌ల‌కు – ర‌ణ‌ధీర‌

రాత్రి 10 గంట‌ల‌కు – బ్ర‌హ్మ‌చారి

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంట‌లకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కింగ్‌స్ట‌న్

సాయంత్రం 6 గంట‌ల‌కు – సుప్రీమ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – మార్క్ అంటోని

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – ఎవ‌డు

ఉద‌యం 4 గంట‌ల‌కు – కొత్త బంగారు లోకం

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా సామిరంగా

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 7 గంట‌ల‌కు – గౌర‌వం

ఉద‌యం 9 గంట‌ల‌కు – కృష్ణార్జున యుద్దం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స‌లార్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – బ‌న్నీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – జులాయి

రాత్రి 8.30 గంట‌ల‌కు – మ‌ట్టీ కుస్తీ

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – మాస్క్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ప్రియా ప్రియ‌త‌మా

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – చిన్న జ‌మీందార్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – జిల్లా

ఉద‌యం 11 గంట‌లకు – వివేకం

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – చ‌క్ర‌వ‌ర్తి

సాయంత్రం 5 గంట‌లకు – స‌వ్య‌సాచి

రాత్రి 8 గంట‌లకు – డిటెక్టివ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – జిల్లా

Updated Date - Jul 06 , 2026 | 05:50 PM