Tuesday Tv Movies: మార్చి 24, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Mar 23 , 2026 | 05:55 PM
మంగళవారం కుటుంబంతో కలిసి చూడదగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నుంచి యాక్షన్, కామెడీ, డ్రామా వరకు అన్ని రకాల సినిమాలు ఈరోజు షెడ్యూల్‌లో ఉన్నాయి.
మంగళవారం టీవీ ముందు కూర్చొని ఎంటర్టైన్‌మెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మార్చి 24న వివిధ తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. కుటుంబంతో కలిసి చూడదగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నుంచి యాక్షన్, కామెడీ, డ్రామా వరకు అన్ని రకాల సినిమాలు ఈరోజు షెడ్యూల్‌లో ఉన్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఒకసారి చూసేయండి.
మంగళవారం, మార్చి 24న..
టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – లేత మనసులు
రాత్రి 9 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9.30 గంటలకు – నిన్ను చూడాలని
అర్థరాత్రి 12 గంటలకు – నిన్ను చూడాలని
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మౌనం
రాత్రి 9 గంటలకు – అక్క మొగుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఇల్లాలి కోరికలు
ఉదయం 10 గంటలకు – అర్థాంగి
మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా
సాయంత్రం 4 గంటలకు – పెళ్లి పీటలు
రాత్రి 7 గంటలకు – భలే తమ్ముడు
మిడ్‌నైట్ 1 గంటకు – ఇల్లాలి కోరికలు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – చంద్రముఖి2
మధ్యాహ్నం 3.30 గంటలకు – అతడే ఒక సైన్యం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కేడీ నం1
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – తోడికోడలు
ఉదయం 4.30 గంటలకు – పుట్టినిల్లు మెట్టునిల్లు
ఉదయం 7 గంటలకు – స్నేహితుగా
ఉదయం 10 గంటలకు – శివ శంకర్
మధ్యాహ్నం 1 గంటకు – జయం
సాయంత్రం 4 గంటలకు – ఇల్లాలు ప్రియురాలు
రాత్రి 7 గంటలకు – స్నేహమంటే ఇదేరా
రాత్రి 10 గంటలకు – ఫ్యామిలీ సర్కస్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – కందిరీగ
ఉదయం 7 గంటలకు – శంఖు చక్రం
ఉదయం 9 గంటలకు – దేవ దాస్
మధ్యాహ్నం 12 గంటలకు – ది రోడ్
మధ్యాహ్నం 3 గంటలకు – భలే దొంగలు
సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజకవర్గం
రాత్రి 9 గంటలకు – జయ సూర్య
మిడ్‌నైట్ 12 గంటలకు – ది రోడ్
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – డిటెక్టివ్
ఉదయం 4.30 గంటలకు – మన్యంపులి
ఉదయం 9 గంటలకు – మిడిల్‌క్లాస్ అబ్బాయ్ (MCA)
రాత్రి 11 గంటలకు – మిడిల్‌క్లాస్ అబ్బాయ్ (MCA)
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – గురుదేవ్ హోయ్‌స్లా
ఉదయం 9 గంటలకు – కృష్ణార్జున యుద్ధం
మధ్యాహ్నం 12 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
సాయంత్రం 3.30 గంటలకు – ఐ
సాయంత్రం 6 గంటలకు – సలార్
రాత్రి 9 గంటలకు – హిడింబా
మిడ్‌నైట్ 12 గంటలకు – అర్జున్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – నిప్పు
ఉదయం 11 గంటలకు – కెవ్వుకేక
మధ్యాహ్నం 2 గంటలకు – శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ
సాయంత్రం 5 గంటలకు – గల్లీ రౌడీ
రాత్రి 8 గంటలకు – చాణక్య
రాత్రి 11 గంటలకు – నిప్పు