Saturday Tv Movies: శనివారం.. తెలుగు టెలివిజన్ సినిమాల జాబితా
ABN, Publish Date - Aug 28 , 2026 | 08:17 PM
శనివారం రోజున తెలుగు టెలివిజన్ ఛానళ్లు ప్రేక్షకుల కోసం పలు సూపర్ హిట్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.
వారాంతం వచ్చేసింది. కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే కాస్త రిలాక్స్ అవుతూ గడపాలనుకునే శనివారం రోజున తెలుగు టెలివిజన్ ఛానళ్లు ప్రేక్షకుల కోసం పలు సూపర్ హిట్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ డ్రామా ఇలా అన్ని రకాల చిత్రాలు ఈ రోజు బుల్లితెరపై సందడి చేయనున్నాయి. శనివారం కింగ్ నాగార్జున జన్మదినం సందర్భంగా ఆయన నటించిన చిత్రాలే అధికంగా టెలీకాస్ట్ అవనున్నాయి. మరి ఈ శనివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి.
శనివారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – అన్ ది లైన్ (On the Line) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – మురళీ కృష్ణుడు
రాత్రి 9.30 గంటలకు – గ్యాంగ్‌లీడర్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఆకాశ వీధిలో
రాత్రి 9.30 గంటలకు – మహా నగరంలో మాయగాడు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – బావ నచ్చాడు
రాత్రి 12 గంటలకు – బావ నచ్చాడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – నేటి సిద్ధార్థ
ఉదయం 10 గంటలకు – ఓం నమో వేంకటేశాయ
మధ్యాహ్నం 1 గంటకు – కిల్లర్
సాయంత్రం 4 గంటలకు – మురళీ కృష్ణుడు
రాత్రి 7 గంటలకు – లాహిరి లాహిరిలో
రాత్రి 10 గంటలకు – జై భజరంగబళి
మిడ్‌నైట్ 1 గంటకు – నేటి సిద్ధార్థ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – స్వయంవరం
సాయంత్రం 4.30 గంటలకు – నవోదయం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నేనున్నాను
మధ్యాహ్నం 3.30 గంటలకు – అవతారం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – బాల నాగమ్మ
ఉదయం 4.30 గంటలకు – జాకీ
ఉదయం 7 గంటలకు – డిస్కో రాజా
ఉదయం 10 గంటలకు – చెప్పవే చిరుగాలి
మధ్యాహ్నం 1 గంటకు – సరదా బుల్లోడు
సాయంత్రం 4 గంటలకు – అదృష్టం
రాత్రి 7 గంటలకు – డమరుకం
రాత్రి 10 గంటలకు – గోవిందా గోవిందా
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – జై చిరంజీవ
ఉదయం 9 గంటలకు – స్నేహంకోసం
సాయంత్రం 5 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – బొమ్మరిల్లు
ఉదయం 7 గంటలకు – బాడీగార్డు
ఉదయం 9 గంటలకు – కుటుంబస్థాన్
మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు – అతడు
సాయంత్రం 6 గంటలకు – స్పైడర్
రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – తొలిప్రేమ
ఉదయం 4 గంటలకు – కొత్త బంగారులోకం
ఉదయం 7 గంటలకు – రెమో
ఉదయం 9 గంటలకు – మాస్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – మనసు మాట వినదు
ఉదయం 7 గంటలకు – మలికాపురం
ఉదయం 9 గంటలకు – మన్మధుడు
మధ్యాహ్నం 12 గంటలకు – కుబేర
సాయంత్రం 3 గంటలకు – నా సామిరంగా
సాయంత్రం 6 గంటలకు – సలార్
రాత్రి 9.30 గంటలకు – టిల్లు2
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – వైజయంతి
ఉదయం 5 గంటలకు – జప్పా
ఉదయం 8 గంటలకు – శ్రీరామదాసు
ఉదయం 11 గంటలకు – సీతరామరాజు
మధ్యాహ్నం 2.30 గంటలకు – నిన్నే పెళ్లాడతా
సాయంత్రం 5 గంటలకు – మన్మధుడు
రాత్రి 8 గంటలకు – సూపర్
రాత్రి 11 గంటలకు – శ్రీరామదాసు